వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక అంశంపై దృష్టి సారించారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (టిడిపి) వైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న పార్టీ నేతలపై దృష్టి సారించారు. ఇటీవల, కొంతమంది వైసీపీ నేతలు కిలారు రోశయ్య, పెండెం దొరబాబు, మద్దాలి గిరి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో పార్టీకి వ్యతిరేకంగా ఉండి, మౌనతను కొనసాగిస్తూ, తమ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నవారిపై ఒక కన్నేసి ఉంచారని సమాచారం. Read Also...
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ హై కోర్ట్ జూలై 1న కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. ఆ పిటిషన్ ను సవాలు చేస్తూ సుప్రీమ్ కోర్ట్ లో బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేశారు. సోమవారం ఇది విచారణకు రానుంది. ఢిల్లీ మద్యం విధాన కుంభకోణంలో రిమాండ్ లో ఉన్న కవిత బెయిల్ పై విడుదల అవుతారని BRS నేతలు భావిస్తున్నారు. […]
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (ఆగష్టు 10) కేరళలోని వాయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముఖ్యంగా ఇటీవల జరిగిన వరదలకు సంబంధించిన దుర్భర పరిస్థితులను పరీక్షించి, పరిశీలించడానికి జరుగుతోంది. ఈ పర్యటనలో భాగంగా కన్నూర్ ఎయిర్పోర్ట్ కు ప్రధాని 11 గంటలకు చేరుకుంటారు. వాయనాడ్ అనేది ప్రకృతి అందాలతో కూడిన ప్రాంతం, కానీ వరదల వల్ల అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. Read Also: అందుకే నిశ్చితార్థం ...
కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలు వివిధ సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. మంగళగిరిలో అయన ప్రజలను కలిసి వారి సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం భీమవరం కి చెందిన ఒక అమ్మాయి మిస్సింగ్ కేసును 2 వారాల్లో చేదించేలా ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఆగష్టు 7వ తేదీన తెలంగాణలో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్...
తారకరత్న… ప్రతీ తెలుగుదేశం కార్యకర్తకు సుపరిచితుడు. లోకేష్ పాదయాత్ర ప్రారంభం రోజున కుప్పకూలి ఎన్నో రోజులు హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతిచెందాడు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి విజయసాయిరెడ్డి కి బంధువు. వేరు వేరు సామాజికవర్గాలు అయినప్పటికీ… అలేఖ్య కు పెళ్ళయ్యి విడాకులు తీసుకున్నా ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి తారకరత్న, అలేఖ్య ప్రేమ వివాహం చేసుకున్నారు. తారకరత్న ఆకస్మిక మృతి...
పిఠాపురం నియోజవర్గంలో కీలక నేత పెండెం దొరబాబు వైస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేశారు. నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా కూటమి నేతలతో కలిసి పనిచేస్తానని ప్రకటించారు. పిఠాపురం ప్రజలతో మంచి సంబంధాలు కలిగిన నేత పెండెం దొరబాబు. 2004 లో బీజేపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచినా దొరబాబు, అనంతరం 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థి వర్మ పై ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 లో వైస్సార్సీపీ కండువా కప్పుకుని టీడీపీ అభ్యర్థి...
రోజా… ఈ పేరు చెప్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియా మొత్తానికి తెలుసు రోజా ఎవరనేది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఆమె సినిమాల్లో నటించారు. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఒకసారి మంత్రిగా కూడా పనిచేసిన రోజా, గడిచిన 2024 ఎన్నికల్లో తన ప్రత్యర్థి గాలి భానుప్రకాష్ (టీడీపీ) పై 43 వేల పైన ఓట్ల తేడాతో భారీ ఓటమిపాలైయ్యారు. Also Read: NTR Devara Song Trolls: శృతిమించుతున్న చరణ్ ఫ్యా...
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఇటీవల రాష్ర్టంలో BRS (భారత రాష్ట్ర సమితి) మరియు BJP (భారతీయ జనతా పార్టీ) విలీనంపై చర్చలు జరుగుతున్నాయి. RTV దీనికి సంబంధించి ఒక బాంబు పేల్చింది… 9 గంటలకు ఒక సెన్సేషన్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టిన RTV రవి ప్రకాష్, కరెక్ట్ గా 9 గంటలకు రాజకీయ భూకంపం లాంటి వార్త చెప్పుకొచ్చారు. రవి ప్రకాష్ నివేదికల ప్రకారం, ఈ రెండు పార్టీల మధ్య [&h...
అన్యాయం జరిగిన చోట నిరసన జ్వాలలు రేగడం సాధారణం. కానీ ఏకంగా పరిపాలన సాగే సెక్రటేరియట్ లాంటి చోట నిరసన అంటే పెద్ద విషయమే. అక్కడ విధులు నిర్వహిస్తున్న వారే నిరసనకు దిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తెలంగాణ సెక్రటేరియట్ లోమహిళా హౌస్ కీపింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. సూపర్వైజర్లు తమను కులం పేరుతో దూషిస్తున్నారని, చెప్పుకోలేని విధంగా దుర్భాషలు ఆడుతున్నారని, మాట వినకపోతే ఉద్యొగం నుండి తొలిగిస్తామన...
బాంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసా ఖండ, పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని భయభ్రఅంథులకు గురిచేస్తుంది. స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు రిజర్వేషన్ల ఇస్తున్న అంశంపై బాంగ్లాదేశ్ ప్రజలకు, యువతకు అక్కడ ప్రభుత్వంపై, షైక్ హసీనా పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఏకంగా ప్రధాని నివాసంపైనే దాడికి పాల్పడి, ప్రధాని నివాసంలోకి చొరబడ్డారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి పూర్తిగా లూటీ చేసి, పూర్తిగా ద్వాంసం చేసారు. ఈ సమాచారం అ...
ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తరచూ బెంగళూరు పర్యటనలు చేస్తూ, తన అనుచరులను అసంతృప్తికి గురిచేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ, ఈ తరచూ ప్రయాణాలు ఆయన్ని వెంటాడుతున్న అనుచరులను కలచివేస్తున్నాయి. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ కి అతిదుల్లా వస్తుంటారని, వారు హైదరాబాద్ లోనే ఉంటూ, పార్ట్ టైం పొలిటిషన్స్ పాత్ర పోశిష్ఠున్నారని పలుసార్లు విమర్శలు చ...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిను బెంగళూరులో పిలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తరువాత రోజు మే 14న తిరుపతి ఎస్ వి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లిన ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై చంద్రగిరి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లిన పులివర్తి నాని, ఆయన సతీమణ...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హిట్టును పుట్టిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మాటలు తూటాల్లా పేలుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకటరెడ్డి అన్న మాకొక మాటకు హరీష్ రావు సమాధానమిస్తూ నేను వెంకటరెడ్డికి సమాధానమిస్తా కానీ ఆయనకు అర్థంచేసుకునేంత నాలెడ్జి లేదు. ఆయనకు హాఫ్ నాలెడ్జి., గతంలో రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి TPCC పదవి తెచుకున్నాడని ఆయన అన్నాడా లేదా అని ప్రశ్నించారు Also Read: Dil Raju-...
గత నాలుగు రోజులుగా ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాల పైనే నడుస్తుంది. ఈరోజు తాజాగా శాంతిభద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చేసిన విధానాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇంతకుముందు అసెంబ్లీలో చుడనివి, విననవి.. చదవండి: నాపై 17, పవన్ కళ్యాణ్ పై 7 పెట్టారు: చంద్రబాబు… నవ్వేసిన పవన్ కళ్యాణ్ వివరాల్లోకి వెళితే గత ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ను ఎంత అపహాస్యం...
అసెంబ్లీ లో ఈరోజు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో పెట్టిన కేసుల గురించి ప్రస్తావించారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి గత ప్రభుత్వ విధానాలు, అవకతవకలు పై శ్వేతా పత్రాలు విడుదల చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. చదవండి:మహేష్ ప్రతీ ఏడాదీ 30 కోట్ల ఖర్చు… వారి కోసమే తాజాగా ఈరోజు 4వ రోజున గత ప్రభుత్వంలో శాంతిభద్రతలు గురించి అసెంబ్లీ లో శ్వేతపత్రం విడుదల చేసింది ప్రభుత్వం. జగన్ పరిపాలనలో పె...