ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో పవిత్రంగా భావించేవి కొన్ని ఉంటాయి. దైవ దర్శనానికి, పూజలకు హిందువులు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారో, దేవతామూర్తులకు సమర్పించే ప్రసాదం విషయంలో కూడా ఆ పవిత్రతను పాటిస్తారు. ఇండ్లల్లో పండుగలకు కూడా ప్రసాదం వన్డే విషయంలో నియమనిష్టలు తప్పనిసరిగా పాటిస్తారు. అలాంటిది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం అయిన తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ప్రసాదం అంటే ప...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఓంగోలు మాజీ ఎమ్మెల్యే బలినేని శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. గడచిన కొన్ని నెలల కిందటి సాధారణ ఎన్నికలకు ముందు, బాలినేని కూటమిలో టికెట్ ఆశించారని బలంగా ఊహాగానాలు వినిపించాయి, టికెట్ద దక్కకపోవడంతో వైఎస్ఆర్‌సీపీని విడిచిపెట్టకుండా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన మాట్లాడుతూ, “పవన్ కళ్యాణ్ కారణంగానే కూటమి ఏర్పడింది” అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు, తాను జైలులో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ తనను సందర్శించారని గుర్తు చేసుకున్నారు. “నేను జైలులో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ నా వద్దకు వచ్చాడు. ఆ తరువాత, చర్చలు జరుపుకున్న అనంతరం, ఆయన వెంటనే బయటకు వెళ్లి జనసేన, టీడీ...
హైదరాబాద్ హైటెక్ సిటీలో, ప్రఖ్యాతమైన స్ట్రీట్ ఫుడ్ ఇటరీస్‌లో ఒకటి అయిన కుమారి ఆంటీ స్టాల్, స్టాల్ ఓనర్ అయికుమారి ఆంటీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీని కలిసింది. తన ప్రత్యేక రుచులతో ఆకట్టుకుంటున్న కుమారి ఆంటీ, ప్రముఖుల సందర్శనలతో పాటు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్స్ వల్ల ప్రజల్లో ఆదరణ పొందింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఐటీసీ కోహెనూర్ హోటల్ పక్కన ఉన్న స్టాళ్లను తొలగించే యోచనలో ...
తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ సందర్భంలో మాజీ మంత్రి KTR తో పాటు BRS పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు జవాబిచ్చారు. రాజీవ్ గాంధీ వలెనే భారతదేశానికి కంప్యూటర్ వచ్చింది. ఎంతోమంది యువత ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు.. మాజీ మంత్రి KTR మరియు BRS పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ, రాజీవ్ గాంధీ ఆనాడు ప్రవేశ...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై ఈరోజు ఉదయం జీరో FIR నమోదయ్యింది. చాలా తక్కువ సమయంలో ఈ విషయం మీడియాకు చేరింది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. పార్టీ పేరుతో నిబంధనల ప్రకారం, జానీ మాస్టర్‌ను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. అ...
తెలంగాణ రాజకీయాల్లో లేటెస్ట్ సంచలం BRS పార్టీకు చెందిన ఇద్దరు MLA ల మధ్య జరుగుతుంది. అరెకపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరనప్పటికీ BRS టిక్కెట్లపై అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి, సోమవారం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. సాధారణంగా ఈ పాతిపదవి ప్రతిపక్ష సభ్యులకు ఇచ్చే అవకాశం ఉంటుంది. Read Also: రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ భేటీ BRS ఈ నియామకాన్ని తీవ్రంగా ఖండించింది, ఈ రివర్స్ పాలిటిక...
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వరదలు సంభవించడంతో, బాధితులకు సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. ఆయన ముందుగా 1 కోటి రూపాయల రక్షణ నిధిని ప్రకటించారు. ఈ సంక్షేమ నిధిని అందజేయడంకోసం పవన్ కళ్యాణ్ బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా 1 కోటి రూపాయల చెక్కును ర...
విజయవాడ నగర వాసులకు గుడ్ న్యూస్ చెప్పారు ఇరిగేషన్ అధికారులు. ప్రకాశం బారేజ్ వద్ద నీటి ప్రవాహం క్రమంగా తగ్గిపోతున్నట్లు వారు ప్రకటించారు. సోమవారం రోజున నీటి ప్రవాహం 11.25 లక్షల క్యూసెక్స్ (cusecs) గా నమోదైనప్పటికీ (గత 15 ఏళ్లలో ఇది రికార్డు ఇన్ఫ్లో ), ఈ రోజు ఉదయం ఆ ప్రవాహం 9 లక్షల క్యూసెక్స్ కు తగ్గింది. మంగళవారం రాత్రికి నీటి ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. Read […]
టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆంధ్ర, తెలంగాణ వరద భాదిత ప్రాంతాలకు బాసటగా నిలిచారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అకాల వర్షాలు , వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా ప్రజలు భాధపడుతున్నారు. ఆహారం మరియు విద్యుత్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read Also: నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్ ఈ సంక్షోభ సమయంలో, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆ...
తెలంగాణా మాజీ మంత్రి కేటీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఒకే అంశంపై, విజయవాడ వరదపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విఉద్దేశించి వారి అభిప్రాయాన్ని తెలియజేసారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ విజయవాడలోని వరద పరిస్థితిపై స్పందించారు తెలంగాణా ఖమ్మం జిల్లాలో పెద్ద మొత్తంలో వరద ప్రవాహం పెరిగింది. ఈ సందర్భంలో, కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, “పక్కనే ఉన్న ఆంధ్రప్ర...
విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయ పూజారులు మరియు ఆలయ సిబ్బంది కృష్ణమ్మా కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మా కృష్ణమ్మా మమ్ములను రక్షించు… అనుగ్రహించు… శాంతించు అమ్మా అంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణ నదికి చరిత్ర యెరుగవు రీతిలో వరద పోటెత్తింది.. ఈ రోజు ఉదయం కృష్ణ నది వద్ద 11.25 క్యూసెక్ నీటి ప్రవాహం నమోదయ్యింది. 2009 తరువాత ఇదే హైయెస్ట్ Also Read: Vijay GOAT: తెలుగు రాష్టాల...
విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌లో ప్రస్తుతం భారీ వరద ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం బ్యారేజ్‌లో 11 లక్షల 20 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నట్లు సమాచారం. వర్షాలు కొనసాగితే, ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉంది. పైన ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం వలన ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుతుంది. Read Also: Chandrababu Crisis Management: అర్ధరాత్రి 4 గంటల వరుకు వరద ప్రాంతాల్లోనే! ప్రస్తుత పరిస్థిత...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటన అర్దరాత్రి దాటి తెల్లవారుఝామున 4 గంటలకు ముగిసింది. చంద్రబాబు నాయుడు, అజిత్ సింగ్ నగర్, ఇబ్రహింపట్నం, కృష్ణ లంక, ఫెర్రీ, మూలపాడు, జూపూడి ప్రాంతాలను సందర్శించి, రక్షణ చర్యలను అధికారులతో కలిసి సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అధికారులను 24 గంటలు పనిచేయాల...
హైదరాబాద్ నగరంలో అనధికారంగా నిర్మాణాలపై HYDRA చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం గగన్ పహాడ్ లోని అప్పా చెరువు వద్ద ఫుల్ టాంక్ లెవెల్ (FTL) ప్రాంతంలో భద్రతా చర్యల మధ్య విస్తృతంగా కూల్చివేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో HYDRAA అధికారులు 18 నిర్మాణాలను గుర్తించారు, ఇవి ఫుల్ టాంక్ లెవెల్ వద్ద అనధికారంగా నిర్మించబడ్డాయని తెలిపారు. Read: Hyderabad Rains: మీ ఏరియాలో నీళ్లు నిలిచిపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి H...