హైదరాబాద్ నగరంలో 1000 ఎకరాల విస్తీర్ణంలో ఒక నూతన జూ పార్క్ ఏర్పాటుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంత్ అంబానీ చేత నిర్వహించబడుతున్న ప్రపంచంలో అతిపెద్ద అడవి ప్రాణి రక్షణ కేంద్రం మరియు పెట్ ప్రాజెక్టులను గురించి సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. Read Also: Committee Kurrollu ఓటీటీ లోకి వచ్చేస్తున్నారు… ఎప్పుడంటే! అదే సమయంలో, రేవంత్ రెడ్డి అనంతగిరి కొండలలో హెల్త్ టూరిజం ...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా సెల్వమణి పార్టీకి రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రోజా వైసీపీ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండటం దీనికి సంకేతం అని పలువురు చర్చించుకుంటున్నారు. దీనితో పాటు, రోజా, ఆమె భర్త సెల్వమణి తమిళనాడులో DMK పార్టీలో చేరుతారని చాల బలంగా వినిపిస్తుంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో వారు ఇటీవల కొన్ని సార్లు సమావేశమయ్యా...
గూడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఉదాంతం గురించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకాలమే రేగింది. అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో సీక్రెట్ కెమెరా పెట్టి వీడియోలు రికార్డు చేసారు అంటూ ఈరోజు ఉదయం నుంచి న్యూస్ అయింది. కళాశాల హాస్టల్స్ లో నిన్న రాత్రి నుండి ఈ విషయంపై విద్యార్థులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, మరియు కళాశాల నిర్వహణ సిబ్బంది సమక్షంలో పోలీసులు ఎలక్ట...
హైదరాబాద్ లోని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయబడిన తర్వాత హైడ్రా చర్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నాగార్జున ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా ద్వారా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.. “న కన్వెన్షన్ స్థలంలో ఎలాంటి కబ్జాలు లేవు, అది పూర్తిగా పట్టా భూమిలో నిర్మించిన ప్రాపర్టీ” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది కోర్ట్ లో ఉన్న అంశం కూడా.. Read Also: HYDRA Demolition: సీఎం సోదరుడికి సైతం...
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైడ్రా (Hyderabad Disaster Response and Asset Monitoring and Protection Agency) సంచలనం సృష్టిస్తోంది. హైడ్రా, నగరంలోని వృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటుంది. తాజాగా, హైడ్రా అమర్ సొసైటీ లో నివసిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయిన ఎనుముల తిరుపతి రెడ్డి కు సైతం నోటీసు ఇచ్చింది. Read Also: Saripodha Sanivaram: సరిప...
పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే అనేక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సానుకూలంగా స్పందించింది. కేంద్రీయ మంత్రివర్గం ఈ ప్రాజెక్ట్ పై కీలకమైన నిర్ణయం తీసుకుంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంతోషాన్ని ఇచ్చే వార్త Read Also: Saripodha Sanivaram: సరిపోదా శనివారం పబ్లిక్ టాక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాన మంత్రి...
ఏపీలో రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠకరంగా మారుతున్నాయి. ఇటీవల YSRCP రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ మరియు మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు పార్టీ మారుతామని ప్రకటించారు. ఈ ఇద్దరు ఎంపీలు టీడీపీలో చేరుతున్నామని ప్రకటించారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనమే కలిగించింది Read Also: Saripodha Sanivaram: సరిపోదా శనివారం పబ్లిక్ టాక్ మోపిదేవి వెంకటరమణ తన పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటిస్తూ, YS...
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కొద్దీ నిమిషాల క్రితం (ఆగష్టు 27న) తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె విడుదల కాగా, కొన్ని నిమిషాల కిందట మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా ఆమె జైలులో ఉన్న సంగతి తెలిసిందే. తన విడుదల అనంతరం కవిత మాట్లాడుతూ, “నేను 18 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. వివిధ శాఖల్లో పనిచేశాను. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా, చేయని నేరా...
టాలీవుడ్ హీరో నాగార్జున, హైదరాబాద్ మాదాపూర్ లో నిర్మించిన ‘N కన్వెన్షన్’ సెంటర్’పై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. 24 ఆగస్టు శనివారం హైదరాబాద్ అధికారులు కూల్చివేసిన ‘ఎన్ కన్‌వెంచన్ సెంటర్’ పై ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సమాచారాన్ని ప్రసారించాయి. అయితే ఈ న్యూస్ ను కొన్ని ఛానెల్స్ వక్రీకరిస్తున్నాయి అనే భావన వాళ్ళో ఏమో… నాగార్జున ఈ విషయంపై ప్రజలకు అభిమానులు తన స...
అనకాపల్లి దగ్గరలో ఉన్న అచ్యుతాపురం ఫార్మా ఫ్యాక్టరీలో జరిగిన విషాద ఘటనపై వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో 17 మంది మరణించగా, 45 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. Read Also: Ravi Teja 75: అసలు సెట్స్ లో రవితేజకు ఏమైంది? వైయస్ జగన్ ఈ ఘటనపై స్పందిస్తూ, “ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక...
అల్లుఅర్జున్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం సందర్భంగా, అభిమానులను ఉద్దేశించి, తన వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి. అల్లుఅర్జున్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “నేను నా అభిమానులను ఎంతో ప్రేమిస్తాను. నేను నా అభిమానులు వల్ల, నా ఆర్మీ ఉండటం చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను” అని పేర్కొన్న...
గత AP ప్రభుత్వంలో ఎగ్ పఫ్ ల మీద తెచ్చిన వివాదం తాజాగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. YS జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అధికారిక కార్యాలయంలో ఎగ్ పఫ్ ల పై భారీగా ఖర్చు పెట్టినట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో, ఈ ప్రభుత్వం పఫ్ ల మీద 3.62 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దీనివల్ల ప్రతి సంవత్సరం సగటున 72 లక్షల రూపాయలు ఖర్చయినట్లు అంచనా అంటూ పలు […]
తమిళ ఇండస్ట్రీ కోలివుడ్ లోనే కాక యావత్ భారత దేశంలో సినీ ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు విజయ్. నటుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానంలో కీలక ఘట్టం అయిన జెండా ఆవిష్కారణకు నాశ్రీకారం చుట్టారు. తన కొత్త రాజకీయ పార్టీ ‘తమిళగ విజేత కలుగమ్’ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరించబోతున్న విజయ్, ఇప్పటికే ఈ పేరుతో గత ఫిబ్రవరిలో పార్టీని ప్రకటించాడు. ఈ పార్టీ 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది అని విజయ్ ప్ర...
తెలంగాణ మంత్రి సీతక్క రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కాసేపు గడిపారు. రేవంత్ రెడ్డి మనుమడిని ఆడిస్తూ కాసేపు ఆనందంగా గడిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పండుగ ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. సీతక్క, దళిత బంధు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. Read Also: Prabhas Kalki 28...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని సంక్షేమ పథకాలను ప్రకటించారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో జాతీయ జెండా వందన కార్యక్రమంలో జెండా ఆవిష్కరించి, స్వాతంత్య్ర వీరులకు నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. Read Also: Pawan Kalyan Hoists National Flag: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పవన్ ఘాటు వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప...