ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తుంది అంటూ… అధికారం చేపట్టిన 50 రోజుల్లో 36 ముర్దార్లు జరిగాయని వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఢిల్లీలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే… 11మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, ముఖ్య నాయకులతో జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగారు. జగన్ కు మద్దతుగా ఎంతోమంది జాతీయ నాయకులు, అఖిలేష్ యాదవ్ లాంటి ముఖ్య నాయకులూ మద్దత్తు ప్రకటించారు. చదవండి: మద్యం కుంభకోణంపై సీఐడి ఎం...
తెలుగుదేశం పార్టీకి గత ఎలెక్షన్లలో ఒక ముఖ్యమైన అస్త్రం గత ప్రభుత్వం పెట్టిన లిక్కర్ పాలసీ. సామాన్య ప్రజలను రకరకాల మద్యం బ్రాండ్లతో మబ్బేపెట్టి, ఇష్టానుసారంగా రేట్లు పెంచి వారి జేబులను గుల్ల చేస్తున్నారు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ధ్వజమెత్తారు. క్వాలిటీ మద్యం తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. చదవండి:Floods : గో...
కేంద్ర మంత్రి ఈరోజు పార్లమెంట్ లో 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లు కురిపించారు. ఆంధ్రుల రాజధాని అమరావతికి 15,000 కొట్ల నిధులు అనౌన్స్ చేసారు. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానికి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు చదవండి : రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే రైతుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు విభజన చట్టం ప్...
ఏపీ ఎన్నికలు ముగిసి ఫలితాల అనంతరం నుంచి కొనసాగుతున్న చర్చ. వై ఎస్ జగన్ అసెంబ్లీ కి వస్తారా అని. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం రోజు కూడా ఈ చర్చ నడిచింది, కానీ, జగన్ అసెంబ్లీ కి వచ్చి ప్రామాణస్వీకారం చేసినవెంటనే వెళ్లిపోయారు. ఇప్పుడు వచ్చే సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరవుతారా లేదా అనే చర్చ మల్లి మొదలయ్యింది. వాస్తవానికి జగన్ వినుకొండ పర్యటన తరువాత వైసీపీ క్యాడర్ లో కొంత ...
వై ఎస్ జగన్ వినుకొండ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచింది. కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి కాకుండానే వినుకొండలో జరిగిన వైసీపీ కార్యకర్త రషీద్ హత్య రాజకీయ వర్గాల్లో పెను దుమారమే రేపింది. షేక్ రషీద్ హత్య అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన జగన్.. ఈరోజు ఉదయం వినుకొండ వచ్చి రషీద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… హత్య చేసిన జిలానీ...
వినుకొండ లో రెండు రోజుల క్రితం జరిగిన హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. షేక్ రషీద్ అనే వైసీపీ కార్యకర్తను అతని మాజీ మిత్రుడు జిలాని అందరూ చూస్తుండగానే వినుకొండ ముండ్లమూరు బస్ స్టాండ్ సెంటర్ లో దారుణంగా నరికి హతమార్చాడు హంతకుడు జిలాని తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా, గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశాడని… టీడీపీ లో హత్య రాజకీయాలు పెరిగిపోయాయని వైసీపీ సోషల్ మీడియా వేద...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4వ తేదీన వీటి ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అన్నారు. కానీ వాటి ఊసే లేదని కేటీఆర్ మండిపడ్డారు.
కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదన్నారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారు? ఏందుకలా అన్నారు.. చదివేద్దాం రండి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ లోక్‌సభ స్థానం నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా మోదీకి పోటీగా నామినేషన్ వేశారు. కానీ అతని నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ సమయంలో ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటిపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్ధి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలను ఎన్నికల సంఘం ఆదేశించింది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై హత్యాయత్నం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తన నివాసం దగ్గర నిన్న రాత్రి బాడీగార్డ్ నిఖిల్‌పై హత్యాయత్నం ఘటన జరిగింది.
సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు వారణాసి నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే ఈ ప్రాంతంతో తనకు ముడిపడి ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను మోదీ షేర్ చేశారు.