• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Delhi excise policy case: అలా చేయమంటూనే… కోర్టు తలుపు తట్టిన కవిత, షాకిచ్చిన సుప్రీం

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ఈడీ నోటీసులపై (ED notices) న్యాయ పోరాటానికి (Supreme Court) దిగారు. తనకు ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు గడపను తొక్కారు. అయితే మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

March 15, 2023 / 11:59 AM IST

AP తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మూకుమ్మడి దాడి.. పుట్టగతులుండవు

చంద్రబాబు, అచ్చెన్నాయుడు మెప్పు కోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మక ద్రోహి శ్రీధర్ రెడ్డి. నమ్మక ద్రోహం చేసిన వారికి పుట్టగతులు లేకుండా పోతాయి.

March 15, 2023 / 11:34 AM IST

Revanth Reddy: మాట మార్చిన రేవంత్ రెడ్డి! నేను అలా అనలేదు…

పార్టీ సీనియర్లపై (senior congress leaders) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Telangana Congress President Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

March 15, 2023 / 11:29 AM IST

IT Raids మరోసారి తెలంగాణలో ఐటీ దాడులు.. క్రైస్తవ సంస్థలే లక్ష్యం

గతంలో ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ సంస్థలపై దాడులు చేశారు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా గతంలో దాడులు జరిగాయి. కొన్ని నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 50 కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు జరిగాయి.

March 15, 2023 / 10:54 AM IST

TDP foundation day: కరీంనగర్‌లో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ సభ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ (Telangana Hung) అంచనాల నేపథ్యంలో తమ బలం చూపించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ సభను (TDP foundation day) ప్లాన్ చేసింది.

March 15, 2023 / 10:40 AM IST

KVP: జగన్! ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకు.. మోడీకి లొంగవద్దు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం (Polavaram Project) రాష్ట్రం చేతిలో ఉందని, దీని ఎత్తును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగీకరించవద్దని రాజ్యసభ మాజీ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP Ramachandra Rao)... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి (Chief Minister of Andhra Pradesh, YS Jagan Mohan Reddy) సూచించారు.

March 15, 2023 / 09:46 AM IST

V6, Velugu Ban బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం.. ఇకపై వాటికి ప్రవేశం లేదు

మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో సదరు మీడియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల్లోనే బీఆర్ఎస్ వాటిపై నిషేధం విధించింది. కాగా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. అధికార పార్టీ తన సమావేశాలకు ఓ మీడియా సంస్థను బహిష్కరించడం ప్రజాస్వామ్య విలువలకు పాతరేసినట్టుగా పేర్కొంటున్నారు.

March 15, 2023 / 09:29 AM IST

BRS Party మహారాష్ట్రలో కేసీఆర్ మరో పోలికేక.. 26న భారీ సభ

ఇప్పటికే ఆ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. నాందేడ్ సభతో మరాఠ్వాడలో సంచలనం రేపిన కేసీఆర్ కాందార్ లోహ బహిరంగ సభతో ఇకపై ప్రత్యక్ష రాజకీయాలు మహారాష్ట్రలో మొదలుపెట్టనున్నారు. ఈ సభ ద్వారా మహారాష్ట్రలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీలోకి దిగుతుందని సమాచారం.

March 15, 2023 / 08:51 AM IST

Jana Sena 10th Formation Day: రోజుకు రూ.2 కోట్లు వస్తాయ్, చెప్పుతో కొడతానన్న పవన్ కళ్యాణ్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (Chief Minister of Telangana K Chandrasekhar Rao) తనకు వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బ గట్టిగా పడుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Jana Sena chief Pawan Kalyan) హెచ్చరించారు.

March 15, 2023 / 07:58 AM IST

Vizagపై జగన్ మొండి: విశాఖ రాజధానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

రాజధాని అంశంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నా సీఎం జగన్ మొండిగా.. మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. కోర్టులను పట్టించుకోకుండా మూడు రాజధానులను అమలు చేయాలని భావిస్తున్నాడు. భవిష్యత్ లో న్యాయ వివాదాలు తలెత్తుతాయనే విషయం మరిచి జగన్ వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు జగన్ బాధ్యుడిగా నిలవాల్సి వస్తుంది.

March 15, 2023 / 07:40 AM IST

Port Blair: టీడీపీ, బీజేపీ దోస్తీ.. అండమాన్ నికోబర్ దీవిలో సంచలన విజయం

పోర్ట్ బ్లెయిర్ విజయం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుస్తున్నది. త్వరలో రాబోతున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో (Assembly Elections) టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని తెలుస్తున్నది. గతంలో మిత్రులుగా కొనసాగిన వీరిద్దరూ అరాచక పాలన సాగిస్తున్న జగన్ (YS Jagan) ఓడించేందుకు వీరిద్దరూ జత కట్టడం చారిత్రక అవసరంగా అందరూ గుర్తిస్తున్నారు.

March 15, 2023 / 07:06 AM IST

Janasena Avirbhava Sabha : అన్ని కులాలకు అండగా ఉండాలన్నదే నా అభిమతం : పవన్

జనసేన (Janasena) ప్రారంభించేటప్పుడు ప్రతిపాదించిన 7 సిద్దాంతాల సాధన కోసం కృషి చేస్తున్నట్లు పవన్ (Pavan) తెలిపారు.రాజకీయ అవినీతి పై తిరుగులేని పోరాటం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కులాలను కలపాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు. కాపు కులంలో(Kapu caste) పుట్టినా అన్ని కులాలకు అండ ఉండాలన్నదే తన ధ్యేయమని పవన్ తెలిపారు. అలాంటిది నేను కూలాన్ని అమ్మేస్తానని అంటుంటే బాధేస్తుందని ఉత్పత్తి కులాల నుంచే నిజమ...

March 14, 2023 / 11:48 PM IST

Tspsc question paper leak case సిట్‌కు అప్పగింత.. ఉత్తర్వులు జారీ

Tspsc question paper leak:తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ కొశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను (sit) ఏర్పాటు చేసింది.

March 14, 2023 / 08:00 PM IST

Puvvada Ajay Kumar Satires on Pongulati : నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ సెటైర్లు..!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరావుపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుర్పించారు. కేసీఆర్ ముందు పొంగులేటి పప్పులు ఉడకవని ఆయన అన్నారు. కేసీఆర్ ని గద్దె దించాలని కొంత మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నారని ఆరోపించారు. కొంత మంది నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సమ్మేళనం పేరుతో కేసీఆర్ ని తిట్టే చర్యలు చేపడుతున్నారని మండిపడ్డారు.

March 14, 2023 / 07:43 PM IST

harsih Rao : నోట్ల రద్దు దిక్కుమాలిన చర్య… కేంద్రంపై మండిపడ్డ హరీష్ రావు..!

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని మంత్రి హరీష్ రావు తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం ఒక దిక్కుమాలిన చర్య అని అభివ‌ర్ణించారు. అందుచేత‌నే బీజేపీ నేతలు ఎవ్వ‌రూ నోట్ల రద్దు గురించి మాట్లాడడం లేదని గుర్తుచేశారు.

March 14, 2023 / 06:50 PM IST