• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »పాలిటిక్స్

Tspsc AE paper leak వెనక రేణుక.. సోదరుడి పేరు చెప్పి లీకేజ్

Tspsc AE paper leak:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ అంశం పెను దుమారం రేపింది. ఏఈ పేపర్ లీక్ ఇష్యూలో అసలు సూత్రధారి రేణుక అని పోలీసులు భావిస్తున్నారు. ఆమె డబ్బులు ఆఫర్ చేయడంతోనే ప్రవీణ్ కుమార్ లీకేజీ చేశారని చెబుతున్నారు. తన సోదరుడి పేరు చెప్పి.. ఏఈ పేపర్ లీక్ చేసింది.

March 16, 2023 / 06:34 PM IST

Delhi Tour మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్.. అకస్మాత్తు పర్యటన ఎందుకో తెలుసా?

బడ్జెట్ ప్రసంగం అయిపోయిన అనంతరం సీఎం జగన్ ఢిల్లీకి పయనమయ్యాడు. బడ్జెట్ పరిశీలన కోసం శుక్రవారం అసెంబ్లీకి సెలవు ఇచ్చారు. తిరిగి శనివారం అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

March 16, 2023 / 12:17 PM IST

Delhi Excise Policy Case: చివరి నిమిషంలో కవిత ట్విస్ట్, విజ్ఞప్తికి ఈడీ నో… టెన్షన్ టెన్షన్

మధ్యాహ్నం పదకొండున్నర గంటలకు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీకి కీలక సందేశాన్ని పంపించారు కవిత. తాను అనారోగ్య కారణాల వల్ల ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నానని ఆమె అందులో పేర్కొన్నారు.

March 16, 2023 / 12:03 PM IST

MLA Balakrishna: ఏం హీరో గారు.. బాలకృష్ణతో బొత్స, గుడివాడ, అంబటి సరదాగా…

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో హిందూ పురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. ఆయన తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే అని తెలిసిందే. ప్రాంగణంలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో చిట్ చాట్ చేశారు. పరస్పరం సరదాగా మాట్లాడుకున్నారు.

March 16, 2023 / 11:00 AM IST

MLC Election Results తొమ్మిదింటిలో 3 చోట్ల YSRCP విజయం

అంగ బలం.. అర్థ బలం.. రాజకీయ బలం అన్ని ఉపయోగించి ఎమ్మెల్సీ స్థానాలను సొంతం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

March 16, 2023 / 11:04 AM IST

Delhi Excise Policy Case: కవితను అరెస్ట్ చేస్తారా? ఢిల్లీలో హైటెన్షన్

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు.

March 16, 2023 / 10:32 AM IST

Rishi Sunak breaks the rule: పార్కులో నిబంధనలు ఉల్లంఘించిన బ్రిటన్ ప్రధాని రిషి సునక్

బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునక్ (UK PM Rishi Sunak), ఆయన సతీమణి అక్షతా మూర్తి (Akshata Murty) వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్కుకు (Family Park) వెళ్లిన ప్రధాని అక్కడి నిబంధనలు ఉల్లంఘించారు.

March 16, 2023 / 09:53 AM IST

AP Assembly Budget sessions: నేడు ఏపీ బడ్జెట్

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (గురువారం, మార్చి 16) బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2023-24 వార్షిక బడ్జెట్ రూ. 2.79 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ఈ ఐదో బడ్జెట్ ను ఉదయం ఎనిమిది గంటలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై ఆమోదం తెలపనుంది.

March 16, 2023 / 07:47 AM IST

Delhi excise policy: ఢిల్లీ పాత మద్యం పాలసీకి 6 నెలలు పొడిగింపు

ఢిల్లీలో పాత మద్యం విధానాన్ని (Delhi's old Liquor Policy) మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

March 16, 2023 / 07:28 AM IST

Revanth Reddy: KTRకు రేవంత్ సవాల్..కాంగ్రెస్ వల్లే మీకు పదవులు వచ్చాయ్

మంత్రి కేటీఆర్(KTR) కామారెడ్డి జిల్లా పిట్లంలో కాంగ్రెస్ పార్టీపై చేరిన ఆరోపణలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్(congress party), బీఆర్ఎస్(BRS) హాయంలో జరిగిన అభివృద్ధిపై కేటీఆర్ చర్చకు రావాలని రేవంత్ సవాల్ విసిరారు. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనని గుర్తు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ(telangana) ఇవ్వకపోతే కేటీఆర్ అమెరికాలో కూలీగా పనిచేసే...

March 16, 2023 / 07:24 AM IST

Chakradhar Goud: రైతుకు మరింత సాయం చేసేందుకే.. బీజేపీలోకి చక్రధర్ గౌడ్

సిద్దిపేట జిల్లాకు చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ల సమక్షంలో ఆయన కమలం కండువాను కప్పుకున్నారు.

March 16, 2023 / 06:54 AM IST

MLC votes కౌంట్ ఎలా చేస్తారో తెలుసా?

MLC votes:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఉపాధ్యాయ (telangana teachers), ఆంధ్రప్రదేశ్‌లో 7 ఎమ్మెల్సీ స్థానాలకు (7 mlc seats) కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

March 15, 2023 / 07:50 PM IST

mlc election counting:ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

mlc election counting:మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ (teacher mlc) ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు (గురువారం) ఉదయం 8 గంటలకు జరగనుంది. ఏపీలో కూడా 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది.

March 15, 2023 / 07:19 PM IST

Kejriwal targets PM Modi:దేశానికి చదువుకున్న ప్రధాని కావాలి: కేజ్రీవాల్

Kejriwal targets PM Modi:ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ ఈ సారి చదువు (education) గురించి మాట్లాడారు. దేశానికి చదువుకున్న ప్రధాని (pm) కావాలని కేజ్రీవాల్ (Kejriwal) అభిప్రాయపడ్డారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా (manish sisodia), సత్యేంద్ర జైన్‌ (satyendra jain) అరెస్టును ప్రస్తావిస్తూనే విమర్శలు చేశారు.

March 15, 2023 / 06:49 PM IST

Kodali Nani : కులాల పేరుతో గొడవలు పెడుతున్నారు… కొడాలి నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం మచిలీపట్నం వేదికగా.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన ఆవివార్భావ వేదికను ఉద్దేశించిన కొడాలి నాని సంచలన ట్వీట్ చేశారు.  ఆ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

March 15, 2023 / 06:44 PM IST