• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

TSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ తోపాటే స్నాక్స్, నీళ్ల సీసా కూడా..

ప్రయాణికుల అభిప్రాయం మేరకు మిగతా బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. స్నాక్ బాక్స్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేసి అభిప్రాయం, సలహాలు, సూచనలు చేయవచ్చు. ఈ స్నాక్ బాక్స్ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించేలా కనిపిస్తోంది.

May 27, 2023 / 10:48 AM IST

Viral News: ఫొటోలకు కిర్రాక్ స్టిల్ ఇచ్చిన డాగ్స్

ఫొటోలకు ఫోజులివ్వమంటే మనుషులే సరిగ్గా వినిపించూకోరు. అలాంటిది కుక్కలు ఫొటోలకు అందంగా ఫోజులివ్వడం అంటే మాములు విషయం కాదు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం అమెరికాలో జరిగింది.

May 27, 2023 / 10:01 AM IST

Mahindra xuv700:లో మంటలు..కారణం చెప్పిన కంపెనీ

కారులో ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ చేయించుకుంటే, అది కూడా పలు తక్కువ ధరతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నట్లయితే అవి ప్రమాదానికి కారణమవుతాయని Mahindra సంస్థ ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో తెలిపింది.

May 27, 2023 / 09:52 AM IST

NITI Aayog meeting:కి కేసీఆర్ డుమ్మా..రాష్ట్రానికే నష్టమన్న కిషన్ రెడ్డి

మే 27న న్యూఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకావడం లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం విధి నిర్వహణలో లోపమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

May 27, 2023 / 09:43 AM IST

Revanth Reddy: రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులు

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ORR)పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) లీగల్‌ నోటీసులు పంపింది. ORR లీజుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది.

May 27, 2023 / 09:13 AM IST

YouTube Stories: ఫీచర్‌ జూన్ 26 నుంచి బంద్

జూన్ 26, 2023 నుంచి YouTube స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఆ తేదీలో ఇప్పటికే లైవ్‌లో ఉన్న స్టోరీలు ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయని YouTube గురువారం బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.

May 27, 2023 / 08:13 AM IST

IPL 2023: ముంబైని చిత్తుగా ఓడించిన ఫైనల్ చేరిన గుజరాత్

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్(GT) 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌(MI) జట్టును ఓడించింది.

May 27, 2023 / 07:51 AM IST

IMD : గుడ్‌ న్యూస్ చెప్పిన భారత వాతావరణ శాఖ

ఈ ఏడాది ఎండలు(sun) కొత్త రికార్డులను సృష్టించాయి. ఎండలతో జనం మాడా పగిలి పోయింది. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అని ఎదురు చూస్తున్న జనానికి చల్లటి కబురు అందించింది

May 26, 2023 / 10:24 PM IST

New Parliament : నూతన పార్లమెంట్‌.. ఫస్ట్‌ లుక్‌ వీడియో రిలీజ్

కొత్త పార్లమెంట్(Parliament) భవనానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

May 26, 2023 / 10:03 PM IST

Congress : కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు…

కర్ణాటక (Karnataka) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో తెలంగాణలో ఆ పార్టీ వైపునకు పలువురు నేతలు చూస్తున్నారు.

May 26, 2023 / 09:35 PM IST

CBI : వివేకా హత్యకేసులో జగన్ పేరు..లాయర్లు తీవ్ర అభ్యంతరం

ఏపీలో సంచలనం రేపిన మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య(Murder of YS Viveka) కేసులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి.

May 26, 2023 / 08:29 PM IST

Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!

విరాట్ కోహ్లీకి ఇన్ స్టలో ఫాలొవర్లు సంఖ్య 250 మిలియన్ మార్క్ దాటింది.

May 26, 2023 / 08:00 PM IST

AI: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పై గూగుల్ మాజీ సీఈవో షాకింగ్ కామెంట్స్..!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ను సరిగ్గా వినియోగించుకోకుంటే భవిష్యత్‌లో ఇబ్బందలు తప్పవని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ అభిప్రాయపడ్డారు.

May 26, 2023 / 07:53 PM IST

Sanoj Mishra : ది డైరీ ఆఫ్‌ వెస్ట్ బెంగాల్‌ ట్రైలర్‌ పై రగడ

'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్'(The Diary of West Bengal) ట్రైలర్ విడుదలైన వెంటనే, రచ్చ జరిగింది, చిత్ర దర్శకుడికి పోలీసులు లీగల్ నోటీసు ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ట్రైలర్ విడుదలైంది

May 26, 2023 / 07:46 PM IST

KA Paul: పవన్‌పై పాల్ నిప్పులు.. వారి జెండా మోస్తున్నారని ఫైర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు, మోడీ జెండా ఎందుకు మోస్తున్నారని సూటిగా ప్రశ్నించారు.

May 26, 2023 / 07:41 PM IST