• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Daam Malware: ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాక్ ముప్పు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్నింగ్

దామ్ మాల్ వేర్‌ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి సమాచారం తస్కరిస్తోందని జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. సస్పెక్టెడ్ యూఆర్ఎల్ క్లిక్ చేయొద్దని సూచించింది.

May 27, 2023 / 01:40 PM IST

New Parliament Building సుందరమైన కొత్త పార్లమెంట్.. Photos చూడండి

సుందరమైన భవనం.. చెక్కుచెదరని నిర్మాణం.. మరో వందేళ్లయినా ఉండే సౌధం.. అలాంటి భవనాన్ని ఢిల్లీలో నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనం ఫొటోలు.. లోపలి దృశ్యాలు చూడండి..

May 27, 2023 / 01:10 PM IST

The Kerala Story: డైరెక్టర్‌‌కు తీవ్ర అస్వస్థత!

'ది కశ్మీర్ ఫైల్స్‌' సినిమా లాగే 'ది కేరళ స్టోరీ(The Kerala Story)' సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇంకా బక్సాఫీస్ దగ్గర దూసుకుపోతునే ఉంది. ఇలాంటి సమయంలో ఈ సినిమా డైరెక్ట్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

May 27, 2023 / 01:07 PM IST

Chandrababu Naidu: అందుకే కార్యకర్త పాడే మోశాను

ఏపీలోని రాజమండ్రిలో మహానాడు(mahanadu) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి, పార్టీ జెండా ఎగుర వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శని, ఆదివారాల్లో రెండు రోజులు కొనసాగనుంది.

May 27, 2023 / 12:51 PM IST

New Parliament Building పనికి మాలిన పని.. కొత్త భవనం అవసరమా? బిహార్ సీఎం

ఇన్ని రోజులు భవనం కొనసాగుతోంది. అసలు కొత్త భవనం నిర్మించాల్సిన పనే లేదు. ఇదంతా పనికిమాలింది. రాష్ట్రపతిని పిలవకుండా ప్రారంభించడం దారుణం. ఏం సాధిస్తున్నారు?.

May 27, 2023 / 12:43 PM IST

Delhi Rains: ఢిల్లీలో జోరు వాన, విమానాల రాకపోకలకు అంతరాయం

ఢిల్లీలో జోరు వాన కురుస్తోంది. రహదారులపై భారీ వృక్షాలు నెలకొరిగాయి. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

May 27, 2023 / 12:53 PM IST

Dimple Hayati విక్టర్ డేవిడ్ ఎవరు.. డింపుల్ హయాతి లవరా? వారిద్దరూ డేట్ లో ఉన్నారా.?

గొడవను పక్కనపెట్టి ఇంతకీ డేవిడ్ ఎవరు? అని నెటిజన్లు ప్రశ్నించడం మొదలుపెడుతున్నారు. ఈ గొడవపై డింపుల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండగా.. వాటి కింద ‘ఇంతకీ డేవిడ్ ఎవరు?’ అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అందరి కళ్లు డేవిడ్ పై పడ్డాయి.

May 27, 2023 / 12:18 PM IST

Kishan Reddy: కేసీఆర్ ఫ్యామిలీకి అప్పుల దాహం తీరడం లేదు..ఇప్పటికే

సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడ్డారని విమర్శించారు.

May 27, 2023 / 11:52 AM IST

Mulugu మంత్రి సత్యవతి రాథోడ్ కి తప్పిన ప్రమాదం.. వాహనం బోల్తా

గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి యథావిధిగా హైదరాబాద్ వెళ్లిపోయారు. మంత్రి ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

May 27, 2023 / 11:24 AM IST

TSRTC ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ తోపాటే స్నాక్స్, నీళ్ల సీసా కూడా..

ప్రయాణికుల అభిప్రాయం మేరకు మిగతా బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. స్నాక్ బాక్స్ లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ను స్కాన్ చేసి అభిప్రాయం, సలహాలు, సూచనలు చేయవచ్చు. ఈ స్నాక్ బాక్స్ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ లభించేలా కనిపిస్తోంది.

May 27, 2023 / 10:48 AM IST

Viral News: ఫొటోలకు కిర్రాక్ స్టిల్ ఇచ్చిన డాగ్స్

ఫొటోలకు ఫోజులివ్వమంటే మనుషులే సరిగ్గా వినిపించూకోరు. అలాంటిది కుక్కలు ఫొటోలకు అందంగా ఫోజులివ్వడం అంటే మాములు విషయం కాదు. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయం అమెరికాలో జరిగింది.

May 27, 2023 / 10:01 AM IST

Mahindra xuv700:లో మంటలు..కారణం చెప్పిన కంపెనీ

కారులో ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ చేయించుకుంటే, అది కూడా పలు తక్కువ ధరతో కూడిన ఎలక్ట్రిక్ పరికరాలను వాడుతున్నట్లయితే అవి ప్రమాదానికి కారణమవుతాయని Mahindra సంస్థ ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో తెలిపింది.

May 27, 2023 / 09:52 AM IST

NITI Aayog meeting:కి కేసీఆర్ డుమ్మా..రాష్ట్రానికే నష్టమన్న కిషన్ రెడ్డి

మే 27న న్యూఢిల్లీలో జరగాల్సిన నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) హాజరుకావడం లేదని అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో నీతి అయోగ్ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాకపోవడం విధి నిర్వహణలో లోపమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

May 27, 2023 / 09:43 AM IST

Revanth Reddy: రేవంత్ రెడ్డికి HMDA లీగల్ నోటీసులు

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ORR)పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ.రేవంత్‌రెడ్డికి హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (HMDA) లీగల్‌ నోటీసులు పంపింది. ORR లీజుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికింది.

May 27, 2023 / 09:13 AM IST

YouTube Stories: ఫీచర్‌ జూన్ 26 నుంచి బంద్

జూన్ 26, 2023 నుంచి YouTube స్టోరీస్ ఫీచర్ అందుబాటులో ఉండదని కంపెనీ ఈ మేరకు ప్రకటించింది. ఆ తేదీలో ఇప్పటికే లైవ్‌లో ఉన్న స్టోరీలు ఏడు రోజుల తర్వాత గడువు ముగుస్తాయని YouTube గురువారం బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది.

May 27, 2023 / 08:13 AM IST