బీఆర్ఎస్ (BRS) వైఫల్యాలపై 20 రోజుల పాటు పోరాటం చేయనున్నమని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తెలిపింది
ఈరోజుల్లో ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ కనబడుతోంది. వయస్సుతో పని లేకుండా ఎంత చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. దాంతో పాటు ఇంటర్నెట్ కూడా చౌకైంది. దీంతో అన్ని సమస్యలకు ఈజీగా సమాధానం చెప్పే గూగుల్ ఉండనే ఉంది.
ప్రియమైన ప్రియ మూవీ ట్రైలర్, ఆడియోను ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఇదీ సైకో థ్రిల్లర్ మూవీ అని.. ప్రేక్షకులు ఆదరిస్తారని వచ్చిన అతిథులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ కు అవినాశ్ రావడంతో మరి సీబీఐ అధికారులు ఏం చేస్తారో తెలియాల్సి ఉంది. వారం రోజులుగా విచారణకు రాకుండా కర్నూలులో తిష్టవేసిన అవినాశ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆసక్తికరంగా మారింది.
అవినాశ్‌రెడ్డి (Avinash Reddy) లాయర్‌కు ఎంత టైం ఇచ్చారో తమ లాయర్‌కు అంత సమయం ఇవ్వాలని సునీత లాయర్లు జడ్జిని కోరారు. జడ్జిఎవరి లిమిట్స్‌లో వారు ఉండాలని హెచ్చారించారు
జొన్నలగడ్డ చైతన్య తన కుటుంబసభ్యులతో తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. వారి రాకను గమనించిన మీడియా చైతన్యను పలకరించే ప్రయత్నం చేశారు. కుటుంబంతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
చాలా సార్లు ఆత్రుతలో పురుషులు, మహిళలు ఇద్దరూ తమ ప్యాంటు జిప్(Zip) పెట్టుకోవడం మర్చిపోతారు. దాని కారణంగా వారు బహిరంగంగా ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు అలా భావించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు స్మార్ట్ టెక్నాలజీ(Smart Technology) పరికరాలను విని ఉంటారు.
బండ్ల గణేష్ అంటేనే టాలీవుడ్ ఫైర్ బ్రాండ్. బండ్లన్న ఏం మాట్లాడిన సెన్సేషనే. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో బండ్లన్న ఇచ్చే స్పీచ్, సోషల్ మీడియా ఎలివేషన్ మామూలుగా ఉండదు. ఈ మధ్య బండ్లన్న కాస్త సైలెంట్ అయిపోయాడు. దీనికి కారణం ఇండైరెక్ట్‌గా గురూజీనే అని బల్లగుద్ది మరి చెబుతున్నాడు బండ్లన్న. తాజాగా ఆయన చేసిన ట్వీట్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి.
ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించడం ఇప్పుడు చాలా సులభం అయిపోయింది. విమానాలు(Flights) ప్రయాణాన్ని మరింత సులభతరం చేశాయి.
నిజమే.. మహేష్ బాబు చెప్పడం వల్లే ఆ సినిమాను చూశాం.. అందుకే డబ్బులు వేస్ట్ అయ్యాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఏదైనా సినిమా ప్రమోట్ చేస్తే.. కొత్త స్టార్ క్యాస్టింగ్ ఉన్నా కూడా.. కనీసం మహేష్ ఫ్యాన్స్ అయినా ఆ సినిమా కోసం థియేటర్లకు వెళ్తారు. అందుకే ఇప్పుడు మహేష్ పై సిల్లీ కామెంట్స్ వస్తున్నాయి.
ఆయకట్టు రైతులు నీరు వృథాగా పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు నీటిని ఆపేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోశారు. అధికారిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో ఎంతో విలువైన నీటిని వృథా చేశారని రైతులు, స్థానికులు మండిపడ్డారు.
నూతన పార్లమెంట్ భవనం (New Parliament) ప్రారంభోత్సవానికి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2016లో విజయ్ ఆంటోనీ హీరోగా.. దర్శకుడు శశి తెరకెక్కించిన 'బిచ్చగాడు' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఓ కోటీశ్వరుడు బిచ్చగాడుగా మారితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ఆడియెన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. దాంతో బిచ్చగాడు2కి భారీ వసూళ్లు వచ్చాయి. తాజాగా ఈ సినిమా ఓటిటి డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
రాఘవేంద్రరావు(Ragavendra Rao) దర్శకత్వం వహించిన ‘పెళ్లి సందడి’(pelli sandadi) సినిమాతో టాలీవుడ్(tollywood) లోకి అడుగు పెట్టింది శ్రీలీల. వరుస హిట్లతో దూసుకుపోతూ టాలీవుడ్లో లక్కి గాళ్ అయిపోయింది.
నథింగ్ ఫోన్ 2 ఈ జూలైలో మార్కెట్‌లోకి రానుంది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో మొబైల్ వస్తోంది.