• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ 2023-24 ప్ర‌తిపాద‌న‌ల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్‌రావుతో పాటు ఆ శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు. ఫిబ్ర‌వ‌రి 3 లేదా 5వ తేదీ నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక వర్గాలు అంచనా. వాస్తవానికి రాష్ట్ర బడ్జె...

January 21, 2023 / 05:28 PM IST

‘ఇన్‌స్టా‌’లో కొత్త ఫీచర్.. క్వైట్ చేస్తే చాలు

సోషల్ మీడియా దిగ్గజం ఇన్ స్టాగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా క్వైట్ మోడ్ ఫీచర్ అప్ డేట్ చేసింది. ప్రైవసీ కోరుకునేవారికి ఇదీ చక్కగా పనిచేస్తోంది. ఫీచర్లు ఎలా పనిచేస్తాయో వివరించేందుకు ఇన్ స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. యూజర్ ప్రొఫైల్ కింద క్వైట్ మోడ్ అని కనిపిస్తోంది. దానిపై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవాలట. ఎనేబుల్ చేసిన తర్వాత టైమ్, డేట్‌ని సెలక్ట్ చేసి ఆ సమయం వరకు క్వైట్‌ అయిపోవ...

January 21, 2023 / 05:48 PM IST

దక్కన్ షాపింగ్ మాల్‌లో కాలిన మృతదేహం లభ్యం

దక్కన్ షాపింగ్ మాల్‌లో కాలిన మృతదేహన్ని రెస్క్యూ సిబ్బంది ఈరోజు (శనివారం) గుర్తించారు. మొదటి అంతస్తు వెనకభాగంలో అది కనిపించిందని తెలిపారు. మాంసపు ముద్దలు కూడా ఉన్నాయన్నారు. వాటిని మెడికల్ టెస్ట్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపించామన్నారు. డీఎన్ఏ చేసిన తర్వాత చనిపోయింది ఎవరో తేలే అవకాశం ఉంది. మరో ఇద్దరు కూడా చనిపోయి ఉంటారు. ఆనవాళ్ల కోసం గాలింపు చేపడుతున్నారు. వేడి వల్ల ఆటంకం కలుగుతుంది. ఈరోజు ఉదయం ఇంజ...

January 21, 2023 / 04:08 PM IST

ఇఫ్లూలో విద్యార్థిని ఆత్మహత్య.. కారణం అదేనంటున్న విద్యార్థి సంఘాలు

ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమె ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థిని ఆత్మహత్యపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఆరోపణ...

January 21, 2023 / 04:09 PM IST

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ !

న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్ హిప్కిన్స్ ఎన్నిక ఖరారైంది. అధికార లేబర్ పార్టీ నుంచి ఆయన ఒక్కరే పోటీలో ఉన్నారు. ఆదివారం జరగనున్న సమావేశంలో లేబర్ పార్టీ ఎంపీలందరూ కలిసి క్రిస్ హిప్కిన్స్ ను అధికారికంగా ఎన్నుకుంటారు. తర్వాత న్యూజిలాండ్ 41వ ప్రధానిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. ‘‘క్రిస్ హిప్కిన్స్‌ నామినేషన్‌ను ఆమోదించడానికి, ఆయన్ను పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడానికి ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు సమ...

January 21, 2023 / 03:33 PM IST

ఆర్టీసీ ఖజానా నింపిన బీఆర్ఎస్ ఖమ్మం సభ

తెలంగాణ ఆర్టీసీ క్రమంగా గాడీన పడుతోంది. నష్టాల నుంచి గట్టెక్కుతోంది. ప్రయాణికులకు రవాణా సేవలు మరింత చేరువవుతున్నాయి. సంక్రాంతి పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించడంతో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ రద్దీని తట్టుకుని పకడ్బందీగా సేవలు అందించి ఆర్టీసీ ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంది. సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్న ఆర్టీసీ ప్రైవేటు కార్యక్రమాలకు కూడా బస్సులను అద...

January 21, 2023 / 03:18 PM IST

తెలంగాణలో పర్యటించనున్న మోడీ.. వివరాలివే

తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారయ్యింది. ఫిబ్రవరి 13న మోదీ హైదరాబాద్ రానున్నారని… పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. నిజానికి ఈ నెల 19నే ఆయన హైదరాబాద్ పర్యటనకు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ పర్యటన వాయిదా పడింది. అందుకే వచ్చే నెలలో రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 13న ఆయన తెలంగాణలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తో పాటుగా పలు అభివ...

January 21, 2023 / 02:24 PM IST

‘విక్రమ్2’ విలన్‌గా మరో హీరో!?

ఎలాంటి పాత్రైనా చేయగల సత్తా ఉన్న హీరో కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్‌. సినిమా సినిమాకు ప్రయోగం చేసే విక్రమ్.. మేకప్ కోసమే గంటల తరబడి సమాయాన్ని కేటాయిస్తుంటాడు. ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్లో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో విక్రమ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్‌లో.. కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్...

January 21, 2023 / 02:00 PM IST

ఫిబ్రవరిలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సాధారణంగా మార్చిలో బడ్జెట్ సమావేశాలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించాలని, అది కూడా 20 రోజుల పాటు సెషన్స్ నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఆ తర్వాత 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగబోతోంది. వీటిని దృష్టిలో ఉం...

January 21, 2023 / 01:47 PM IST

‘కాంతారా2’ షూటింగ్ త్వరలో.. రిలీజ్ ఎప్పుడంటే!?

కన్నడలో మొదలైన కాంతార క్రేజ్.. పాన్ ఇండియా స్థాయిలో దుమ్ములేపింది. కెజియఫ్ తర్వాత కన్నడ నుంచి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 450 కోట్లు రాబట్టింది. ఈ లెక్కన హోంబలే ఫిల్మ్స్‌కు ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో లెక్కలు వేసుకోండి. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. క్లైమాక్స్‌లో ఆడియెన్స్‌ను ఓ ట...

January 21, 2023 / 01:42 PM IST

చిరు కూతురు శ్రీజ ఎమోషనల్..14 ఏళ్ల అనుబంధం అంటూ

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పెళ్లి గురించో, ఇతర విషయం గురించి చేయలేదు. కాఫీతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఆమె ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, తనతో కాఫీ ఉందని పేర్కొంది. ఈ మేరకు ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేశారు. 14 ఏళ్ల నుంచి తనకే కాఫీ తాగే అలవాటు ఉందని వివరించారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. […]

January 21, 2023 / 01:34 PM IST

రాముడు వైన్ తాగేవాడు.. కేఎస్ భగవాన్ వివాదాస్పద కామెంట్స్

రాముడిని మన దేశం దేవుడుగా కొలుస్తుంది. అలాంటి రాముడిపై హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో… ఆయనపై రాముడి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  రాముడు ప్రతిరోజూ తన భార్య సీతతో కలిసి మధ్యాహ్నం వైన్ తాగేవాడు అంటూ హేతువాది కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో ఉందంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. సీతతో కూర్చుని ద్రాక్షారసం సేవించడం రాముడి ప్...

January 21, 2023 / 01:23 PM IST

ఊహించని గెస్ట్‌తో NTR 30 ఓపెనింగ్!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్  నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. కానీ ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30ని సెట్స్ పైకి వెళ్లలేదు. అసలు ఆర్ఆర్ఆర్ సెట్స్ పై ఉన్నప్పుడే.. దర్శకుడు కొరటాల శివతో కమిటయ్యాడు ఎన్టీఆర్. ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయింది.. సంచలనంగా నిలిచింది.. ఆస్కార్ రేసులో కూడా ఉంది. అయినా ఎన్టీఆర్ మాత్రం మళ్లీ మేకప్ వేసుకోలేదు. అయితే ఎట్టకేలకు కొత్త సంవత్సరం కానుకగా.. నెక్స్ట...

January 21, 2023 / 01:14 PM IST

బర్త్ డే సందర్భంగా.. రామ్ చరణ్ ‘డబుల్’ డోస్!

తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్  ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  దిల్ రాజు బ్యానర్లో వస్తున్న 50వ ప్రాజెక్ట్ కావడంతో.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌. ఆర్ఆర్ఆర్ వంటి సెన్సేషన్ తర్వాత.. వస్తున్న చరణ్ వస్తున్న సినిమా కావడంతో ఆర్సీ 15 పై భారీ అంచనాలున్నాయి. అయితే స్టార్టింగ్‌లో జెట్‌ స...

January 21, 2023 / 01:16 PM IST

గ్రాండ్‌గా ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్!

డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఒక వీరాభిమానిగా.. బాలయ్యను తెరపై ఎలా చూపించాలో.. అలా చూపించాడు. దాంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అఖండ, అన్‌స్టాపబుల్‌ జోష్‌లో ఉన్న బాలయ్యతో పాటు.. ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపాడు వీరసింహారెడ్డి. దాంతో సంక్రాంతికి థియేటర్ల వద్ద మాస్ జాతర జరిగింది. అందుకే బాక్సాఫీస్ దగ్గర వీరసింహుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్‌తో ఊచకోత కోస్తున్నాడు. జనవరి 12న...

January 21, 2023 / 12:53 PM IST