రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్‌ను తెలంగాణ (Telangana) ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటుడు నితీష్ పాండే(Nitesh Pandey) గుండెపోటు(Heart Attack)తో మృతిచెందారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మరణించినట్లు నిర్మాత సిద్ధార్థ్ తెలిపారు.
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై వెస్టిండీస్ బ్యాటర్ డెవాన్ థామస్(Devon Thomas)ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తెలిపింది. ఈ క్రమంలో అతనిపై ఏడు అభియోగాలు మోపింది.
యూపీఎస్సీ సివిల్స ఫలితాల్లో దినసరి కూలీల బిడ్డలు సత్తా చాటారు. ర్యాంకులు సాధించి తమ కన్నవారి కలలను నెరవేర్చారు.
జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
శ్రియ(Shriya saran) హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఈ మధ్యలో వచ్చిన పలువురు హీరోయిన్లు అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. శ్రియ మాత్రం సౌత్ జెండా పాతేసింది. తెలుగులో మెగాస్టార్(Megastar) మొదలుకుని.. దాదాపుగా అందరు స్టార్ హీరోలతోను ఈ అమ్మడు రొమాన్స్ చేసింది. 22 ఏళ్ల సినీ కెరీర్లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవించింది శ్రియ. అయితే 2018లో ఆండ్రూని పెళ్లి...
ఇండియాలో టెక్నో కామన్ 20(Tecno Camon 20) సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఫోటోగ్రఫీ-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్‌లు మే 27న దేశంలో లాంచ్ కానున్నట్లు తెలిపాయి.
రాష్ట్రానికి మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Trains) రైలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది
హైదరాబాద్లో ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ కార్తీక్ అరెస్ట్ రామ్ ఐపీఎస్ పేరుతో చెలమాణి అవుతున్న కార్తీక్ ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఏపీ, తెలంగాణలో మోసాలు సైబరాబాద్లో కార్యాలయం తెరిచి మోసాలకు పాల్పడిన దుండగుడు ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వంలో పదవుల పేరుతో సెటిల్ మెంట్లు ఇంటరాగేషన్ పేరుతో బాధితులకు చిత్ర హింసలు జాగ్వర్ కార్లు తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసం తుపాకులు, పోలీస్ వాహనాల సైరన్లతో బిల్డప్ ఇప్పటికే ఈ ఫేక్ ఆఫీసర్ ...
అత్యంత భద్రత ఏర్పాట్ల మధ్య ఉండే అమెరికా అధ్యక్షుడిని చంపేందుకు తెలుగు యువకుడు సాయి వర్షత్ (Saivarshit) కందుల ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది.
షాట్‌గన్ ప్రపంచ కప్(issf shotgun shooting 2023)లో మహిళల స్కీట్ విభాగంలో భారత షూటర్లు మంచి ప్రదర్శన ఇచ్చి రెండు పతకాలు ఖాయం చేసుకున్నారు. గణేమత్ సెఖోన్ రజతం గెలుచుకోగా, దర్శన రాథోడ్ కాంస్యం సాధించింది.
హైదరాబాద్ లో కోహినూర్ గ్రూప్ పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ కంపెనీల(Hyderabad Real Estate company)పై ఏకకాలంలో 30 చోట్ల ఐటీ సోదాలు(IT Raids) జరుగుతున్నాయి.
నటి వైభవీ ఉపాధ్యాయ(Vaibhavi Upadhyaya) హిమాచల్ ప్రదేశ్‌లోని తనకు కాబోయే భర్తతో కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం(Car Accident) జరిగింది. రోడ్డు మలుపు తిప్పుతున్న సమయంలో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆమె మృతిచెందింది.
DLF ఛైర్మన్ రాజీవ్ సింగ్(Rajiv Singh) అత్యంత సంపన్న భారతీయ రియల్ ఎస్టేట్ వ్యవస్థాపకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. అంతేకాదు ఈ లిస్టులో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇక్కడ చుద్దాం.
అవినాష్ రెడ్డి(avinash Reddy)ని అరెస్ట్ చేస్తే వైసీపీకి తీరని నష్టం వాటిల్లుతుందని, 25 వరకూ అరెస్టు కాకుండా చూసుకోవాలనే సీఎం నాటకాలు ఆడిస్తున్నట్లు బీటెక్ రవి ఆరోపించారు.