పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని చింగ్రిపోటాలో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు ఈ 2023 IPL సీజన్లో కూడా అభిమానులను నిరాశ పరిచింది. ప్లే ఆఫ్ అవకాశాలను దక్కించుకోవాల్సిన చివరి మ్యాచులో ఆదివారం రాత్రి గుజరాత్(GT) చేతిలో ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ సెంచరీ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది.
హైదరాబాద్ (Hyderabad)లో తెల్లవారు జాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
యాంటీట్రస్ట్ వాచ్‌డాగ్ గత సంవత్సరం ఆల్ఫాబెట్ ఇంక్. యొక్క Google పోటీ వ్యతిరేక పద్ధతులలో పాల్గొనడం ద్వారా దాని మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసిందని కనుగొంది; ఫలితంగా, భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది,
తన తల్లికి ఆరోగ్యం బాగాలేదంటూ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు దూరంగా ఉన్నారు. దాంతో ఈ నెల 22న విచారణకు రావాలంటూ సీబీఐ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. తాజాగా అవినాశ్ రెడ్డి ఆ నోటీసులకు బదులిస్తూ సీబీఐకు లేఖ రాశారు.
బెంగళూరు(Bengaluru) నగరాన్ని ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ముంచెత్తింది. ఈదురు గాలుల వల్ల నగరంలోని చాలా ప్రాంతాల్లో చెట్లు కూలి వాహనాలు(Vehicles) ధ్వంసం అయ్యాయి.
Xiaomi Civi 3 మోడల్ నంబర్ 23046PNC9Cతో Geekbench లిస్టింగ్‌లో నమోదైంది.
గతంలో టెలికాం(telecom) కంపెనీలు తమ కస్టమర్ల సౌకర్యార్థం 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు దాదాపు ప్రతి టెలికాం కంపెనీ కేవలం 28 రోజుల వ్యాలిడిటీ(validity)తో ప్లాన్ తోనే వస్తుంది..
నేటి ఐపీఎల్(IPL 2023) మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ టీమ్ ఘన విజయం సాధించింది.
చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నారు అవికా గోర్. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉండిందో పెద్దయ్యాక అంత బోల్డ్గా ..అంత సెక్సీగా తయారైంది .
తెలంగాణలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపాటుకు తండ్రీకొడుకులు మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రకృతి వైపరీత్యానికి గురైంది. ఆదివారం పూరీ-హౌరా మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండో రోజు ప్రయాణంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారీ వర్షంలో సెమీ హైస్పీడ్ రైలు పై చెట్టు కొమ్మ పడిపోవడంతో ఒక్కసారిగా అద్దాలు పగిలిపోయాయి.
ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేడు పపువా న్యూ గినియా(Papua New Guinea) చేరుకున్నారు. ఈ ఐస్‌లాండ్(Island) పర్యటనకు వెళ్లిన భారత తొలి ప్రధాని ఆయనే.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్ రోనాల్డ్ సన్ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
హైదరాబాద్(Hyderabad)లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 16 ఏళ్ల విద్యార్థి గుండెపోటు(Heart Attack )తో మరణించాడు. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ విద్యార్థి(Student) చనిపోయిన రోజు పుట్టిన రోజు కావడంతో..