పంజాబ్ రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలకు వేర్వేరు కార్యాలయ వేళల కారణంగా ఎయిర్‌పోర్ట్ రోడ్‌లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గిందని వెల్లడించింది.
క్యాడ్‌బరీ బ్రాండ్ 1831లో జాన్ క్యాడ్‌బరీ అనే వ్యక్తి వాణిజ్య స్థాయిలో చాక్లెట్‌లను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు ప్రారంభమైంది.
పర్వతారోహకురాలు మేఘా పర్మార్‌ను మే 10న బేటీ బచావో బేటీ పఢో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్‌గా తొలగించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
NTR30 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్‌ను ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 19న విడుదల చేశారు. ఈ మూవీ టైటిల్ ను దేవర (Devara Movie)గా అనౌన్స్ చేశారు.
70 ఏళ్ల కేరళ వ్యక్తి తన చొక్కా జేబులో మొబైల్ ఫోన్ పేలడంతో మీసాలు తప్పించుకున్నాడు మరియు అతను సురక్షితంగా బయటపడ్డాడు.
ఎన్టీఆర్ కొత్త మూవీ ‘దేవర’ టైటిల్ తనదని నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. ఈ మేరకు ట్వీట్ చేయగా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గారు.
రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహించిన బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా స్టార్(Pan india star) అయిన ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యాన్స్ ఆయనను డార్లింగ్(Darling) అని ముద్దుగా పిలుచుకుంటారు.
కర్ణాటకలో నిర్వహించే కంబాలా, మహారాష్ట్రలో జరిగే ఎడ్ల బండ్ల పోటీలకు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ చట్టాలు చెల్లవంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసినట్లు తెలిపింది. సుప్రీం కోర్టు తాజా తీర్పుపై కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Hero suriya) స్పందించాడు.
విద్యార్థులకు కావలసింది మాతానికి సంబంధించిన విద్య కాదని సమాంతరంగా ఎదుగుదలకు ఉపయోడపడే విద్య కావాలని సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2 వేల నోట్లు(Rs.2000 Note) ఉపసంహరించుకుంటున్నామని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. సెప్టెంబర్ 30లోగా ఆ నోట్లను బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసుకోవాలని ఆర్‌బీఐ వినియోగదారులకు స్పష్టం చేసింది.
జపాన్ లో భారతీయ సినిమాలకు మంచి పాపులారిటీ ఉంది. రజినీకాంత్ సినిమాలు అన్నా, బాలీవుడ్ సినిమాలు అన్నా అక్కడి ప్రజలు ఆదరిస్తారు. తాజాగా ఒక జపనీస్ జంట మరాఠీ పాట బహర్లా హా మధుమాస్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వారి డ్యాన్స్ ఎంతో మంది నెటిజన్ల మనసు గెలుచుకుంది. డ్యాన్స్ వీడియోలు చూడటానికి చాలా బాగుంటాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారే అనేక పాటలు ఉన్నాయి, వాటి కోసం ప్రజలు ఉదురుచూస్తారు. ఇప్పుడు అలాంటి ...
చిన్నపిల్లలైనా బాధ్యతను నేర్చుకుంటే కుటుంబానికి ఎంతో రక్షణగా ఉంటారని అంటున్నారు నాగాలాండ్ మంత్రి.
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ న్యూస్ ట్రెండింగ్ లో ఉందంటే అది పవిత్రలోకేష్, నరేష్ బంధం గురించే. నరేష్, పవిత్ర లోకేష్ వీరిద్దరికి సంబంధించి రోజుకో కొత్త న్యూస్ వినిపిస్తోంది. వీరిద్దరి లేషన్లో ఉన్నారంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
బీజేపీ(BJP) , బీఆర్‌ఎస్ మధ్యలోపాయికారి ఒప్పందం ఉందని పజలు భావిస్తున్నారంటూ బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
ప్రపంచంలోని అందమైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన నగరం కూడా ఇదే. అయితే, తాజాగా ఈ నగరం గురించి ఓ విస్తుపోయే నిజం తెలిసింది. ఈ నగరం భూమిలోకి కుంగిపోతోందట. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. ఈ నగరం ప్రతిసంవత్సరం కుంగిపోతోందట. అందుకు అక్కడ ఉన్న ఎత్తైన భవనాలే కారణం. ఆ ఎత్తైన భవనాల వల్ల భూమిపై ఒత్తిడి ఎక్కువగా పడుతోందట. దీని వల్ల అక్కడ భూమి కుంగిపోతోందని పరిశోధనల్లో తేలింది.