• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Mythri Movie Makers, దర్శకుడు సుకుమార్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి.

April 24, 2023 / 03:17 PM IST

Ponniyin Selvan రెండు భాగాలు.. అదే స్ఫూర్తి అంటోన్న మణిరత్నం

పొన్నియన్ సెల్వన్-2 మూవీ ప్రమోషన్‌లో దర్శకుడు మణిరత్నం బిజీగా ఉన్నారు. సినిమా రెండు పార్టులుగా తీయడానికి బాహుబలి స్ఫూర్తి అని.. జక్కన్న రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

April 24, 2023 / 03:02 PM IST

YS Sharmila : షర్మిలపై చర్యలు తీసుకుంటాం : కమిషనర్ సీవీ ఆనంద్

వైఎస్‌ షర్మిల (YS Sharmila) ఓ మహిళా పోలీసుపై చేయి చేసుకోవడం, మరో పోలీసు అధికారిని నెట్టివేయడం వీడియోలో కనిపించింది. విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారంటూ షర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

April 24, 2023 / 02:42 PM IST

Telangana ప్రభుత్వానికి ఊరట.. పరీక్షల రద్దు సబబే: High Court

బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఎందుకు పిలిచారు? అని న్యాయస్థానం ప్రశ్నించింది. విచారణ చేసిన నాయకుల నుంచి ఏమైనా సమాచారం సేకరించారా? కోర్టు వివరాలు అడిగింది. ఈ వ్యవహారంపై ఈనెల 28వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.

April 24, 2023 / 02:35 PM IST

WFI chiefపై రెజ్లర్ల గుస్సా.. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్

WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవడం లేదని రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

April 24, 2023 / 02:30 PM IST

Minister KTR : ముసలోడిని అయిపోయా కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్

హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో 24 మంది గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంత్రులు సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీతో కలిసి మంత్రి కేటీఆర్‌ యూనిట్లను పంపిణీ చేశారు.

April 24, 2023 / 02:24 PM IST

Devi Sri : బాస్‌ని కలిసిన ప్రతిసారీ ప్రత్యేకమే…దేవీ శ్రీ ప్రసాద్ ట్వీట్

బాస్‌తో బ్రేక్‌ఫాస్ట్‌. అద్భుతమైన ఆదివారం. మధురమైన సమయం. మీరుప్పుడూ మమ్మల్ని స్పెషల్ గా ఫీలయ్యేలా చేస్తుంటారు. అందుకే మీరంటే మాకెప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్. లవ్‌ యూ సార్‌’ అని ఫోస్ట్‌ చేశారు.

April 24, 2023 / 02:00 PM IST

ఇది దోస్తానా అంటే.. దోస్త్ కు Rs.1,500 కోట్ల భవంతి Giftగా ఇచ్చిన Mukesh Ambani

స్నేహమంటే చెరిగిపోనిది.. కష్టసుఖాల్లో కుటుంబసభ్యులు తోడు ఉన్నా లేకున్నా స్నేహితులు మాత్రం వెన్నంటే ఉంటారు. అలాంటి స్నేహితులు పొందిన వారికి ఏ కష్టం వచ్చినా ‘నా ఫ్రెండ్ ఉన్నాడు’ అనే భరోసాతో గట్టెక్కుతారు. అలాంటి స్నేహమే మనోజ్ మోదీ (Manoj Modi)- ముకేశ్ అంబానీలది (Mukesh Ambani). యూనివర్సిటీలో కలిగిన స్నేహం కంపెనీ అభివృద్ధిలో కూడా కలిసొచ్చింది. అంబానీ కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయిన వ్యక్తి మనోజ్ మ...

April 24, 2023 / 01:58 PM IST

Bangalore : జుట్లు పట్టుకొని పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు

చీరలకొసం ఇద్దరు మహిళలు బెంగళూరు(Bangalore) లోని మల్లేశ్వరంలో ఓ షాపింగ్ మాల్‌ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు

April 24, 2023 / 01:18 PM IST

Undavalli : జగన్ పై విమర్శలు చేయను ఉండవల్లి షాకింగ్ కామెంట్స్..!

జగన్ ప్రభుత్వంపై తాను ఎలాంటి విమర్శలు చేయాలని అనుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar)షాకింగ్ కామెంట్స్ చేశారు. విమర్శలు ఎందుకు చేయవు అని అడే అర్హత ఎవరికీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

April 24, 2023 / 12:52 PM IST

Twitter : ఆనంద్ మహీంద్రాకి… ఈ స్టేడియం తెగ నచ్చేసింది..!

సోషల్ మీడియాలో (Social Media)ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే విషయాలు, వాటి తాలూకు ఫొటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్‌గా (Something Sepecial) ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.

April 24, 2023 / 12:32 PM IST

Adipurush : హాలీవుడ్ టెక్నాలజీతో ‘ఆదిపురుష్’.. ఓం రౌత్ హ్యాపీ

ఎట్టకేలకు ఆదిపురుష్‌(Adipurush)కి పాజిటివ్ బజ్ రావడంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు మేకర్స్. పాన్ ఇండియా(Pan India) స్టార్ ప్రభాస్, శ్రీరాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాను.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నాడు. కానీ గ్రాఫిక్స్ విషయంలోనే ఫ్యాన్స్‌ను కాస్త టెన్షన్ పెట్టాడు ఓం రౌత్.

April 24, 2023 / 12:09 PM IST

Prabhas : బాహుబలి నిర్మాతలతో ప్రభాస్.. ఇది అంతకు మించి!

ప్రభాస్ 'బాహుబలి' నిర్మాతలతో ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్టోరీ కూడా లాక్ చేశారట. ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అద్భుతం అనేలా ఉండబోతోందట.

April 24, 2023 / 11:38 AM IST

Minister KTR : కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్​ ట్విటర్‌లో విమర్శలు..

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.

April 24, 2023 / 11:28 AM IST

Governor Tamilisai : పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం

తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. కావాలనే గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) పెండింగ్ బిల్లులను ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపిస్తుండగా..తాను బిల్లులను పరిశీలిస్తున్నామని గవర్నర్ చెప్పుకొస్తున్నారు.

April 24, 2023 / 11:04 AM IST