• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Viral : పింఛన్ కోసం ముసలమ్మ పాట్లు.. జాలిపడుతున్న నెటిజన్లు

ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఝరిగావ్ బ్లాక్ బానూగూడ గ్రామానికి చెందిన సూర్య హరిజన్(70)(Surya Harijan) అనే మహిళ విరిగిన కుర్చీ(Chair)ని ఆసరాగా చేసుకుని ఎండలో చెప్పులు లేకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

April 22, 2023 / 07:00 PM IST

IPL 2023: లక్నో టార్గెట్ 136

గుజరాత్ టైటాన్స్ జట్టు స్వల్ప స్కోరుకే ఆల్ ఔట్ అయ్యింది. దీంతో లక్నో ముందు 136 పరుగుల టార్గెట్ ఉంది.

April 22, 2023 / 06:55 PM IST

Dubai : మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (Minister KTR) కు మరో అరుదైన గౌరవం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలు, దేశాల నుంచి ఆహ్వానం అందుకున్న కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం దక్కింది.

April 22, 2023 / 06:31 PM IST

Health Tips : పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నారా..?

పుచ్చకాయ పండు వేసవిలో రుచికరంగా ఉంటుంది. అలాగే ఫ్రిజ్ లో ఉంచిన చల్లని పండు కూల్ ఫీలింగ్ ఇస్తుంది. హాయిగా అనిపిస్తే ఫ్రిజ్ లో పుచ్చకాయ తిని ఆసుపత్రికి వెళ్లాల్సిందే.

April 22, 2023 / 06:26 PM IST

Yediyurappa కన్నీళ్లతో కర్ణాటక వీధుల్లో తడిచాయి.. బీజేపీపై డీకే శివకుమార్ ఆగ్రహాం

మాజీ సీఎం యడియూరప్ప కన్నీళ్లతో కర్ణాటక వీధులు తడిచాయని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు.

April 22, 2023 / 06:18 PM IST

Achennaidu: చంద్రబాబుపై రాళ్ల దాడి కుట్ర వాళ్లదే: అచ్చెన్నాయుడు..!

చంద్రబాబు పర్యటనలపై వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు తెలిపారు.

April 22, 2023 / 06:14 PM IST

Tragedy : అనాథ అని జాలిపడితే.. అక్కున చేర్చుకున్న వాళ్లను అంతం చేసింది

రైల్వే స్టేషన్లో(Railway Station) అడుక్కు తింటున్న ఓ మహిళను తీసుకువచ్చి పెంచి పెద్దచేసి పెళ్లి చేస్తే యజమానురాలినే అంతం చేసింది. షబ్నం అనే మహిళ 25 ఏళ్ల క్రితం రైల్వే స్టేషన్‌లో భిక్షాటన(Begging) చేసేది. మేరీ సిలిన్ విల్‌ఫ్రెడ్ డికోస్టా అనే మహిళ ప్రతిరోజు రైల్వే స్టేషన్‌ కు వెళ్లేది. అక్కడ వికలాంగురాలైన షబ్నం(shabnam) ను చూసి జాలిపడి ఇంటికి తీసుకొని వచ్చి పని కల్పించింది. 25ఏళ్లుగా సొంత మనిషిలా ...

April 22, 2023 / 06:12 PM IST

Chalaaki chanti: చలాకీ చంటికి అస్వస్థత..ఆస్పత్రిలో చికిత్స

టాలీవుడ్ కమెడియన్ చలాకీ చంటీ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

April 22, 2023 / 06:06 PM IST

CBI Officeకు సునీత భర్త రాజశేఖర్.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం

వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

April 22, 2023 / 05:59 PM IST

Bhagyalakshmi temple : కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ (CM KCR) నుంచి కాంగ్రెస్ రూ.25 కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేశారు.

April 22, 2023 / 06:03 PM IST

Tollywood : టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ఇంట్లో విషాదం

ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) పెద్దనాన్న సుంకర బసవరావు(Sunkara Basavarao) శనివారం మరణించారు.

April 22, 2023 / 05:45 PM IST

Heart disease : రాత్రి 11లోపే పడుకోవాలట.. లేకపోతే అంతే

12 గంటల వరకు మెలకువగా ఉండే వారికి గుండెపోటు(Heart Attack) వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది. నిద్ర నమూనాలు, గుండె జబ్బుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని పరిశోధన చూపించింది.

April 22, 2023 / 05:32 PM IST

Sam స్టైల్‌లో నిర్మాత చిట్టిబాబుకు కౌంటర్.. చెవుల్లో వెంట్రుకలు

సమంత శాకుంతల క్యారెక్టర్ ఏంటీ అని నిర్మాత చిట్టిబాబు విమర్శించగా.. సామ్ కూడా అదే స్థాయిలో స్పందించింది. చెవుల నుంచి జట్టు ఎలా పెరుగుతుందని సెర్చ్ చేసి మరీ స్క్రీన్ షాట్ షేర్ చేసింది.

April 22, 2023 / 05:30 PM IST

SSMB 28 షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్!

డైరెక్టర్ త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్‌ గురించి చిత్ర యూనిట్ తెలిపింది.

April 22, 2023 / 05:24 PM IST

Saidharam Tej : మెగా మేనల్లుడి వల్ల పవన్ పై ట్రోలింగ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఒక్కోసారి పవన్ చేసే పనులకు.. అరె ఇది కొంచెం ఓవర్ అయినట్టుందే.. అనేలా ఉంటుంది వ్యవహారం. తాజాగా మెగా మేనల్లుడు విషయంలో పవన్ చేసిన పనికి ఇదే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కామెంట్సే కాదు ట్రోల్ కూడా చేస్తున్నారు నెటిజన్స్.

April 22, 2023 / 05:12 PM IST