ఈ వారం వెబ్ సిరీస్, కొత్త సినిమాలు దాదాపు 25 వరకు స్ట్రీమింగ్ ప్లాట్ పామ్‌లలో ప్లే అవనున్నాయి.
ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు (Ordinance) వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది.
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) తల్లిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ ప్రబోధకుడు కేఏ పాల్ (KA Paul) పరామర్శించారు. ఆమె చికిత్స పొందుతున్న కర్నూలులోని (Kurnool) ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా పాల్ ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కే...
ఇక సీబీఐ విచారణకు అవినాశ్ రెడ్డి హాజరుకావాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు తల్లి పేరిట నాటకమాడుతూ విచారణ నుంచి తప్పించుకున్నది చాలని స్పష్టం చేశారు. వెంటనే విచారణకు వెళ్లాలని.. కర్నూలును ఖాళీ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
వివిధ నియామక పరీక్షల మధ్య వ్యవధి ఉండాలనే నిబంధన పాటించడం లేదని అభ్యర్థులు వాదిస్తున్నారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ ఈ పిటిషన్ విషయంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి నోటీసులు జారీ చేశారు. అయితే పరీక్ష నిర్వహణపై మాత్రం స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్(NTR) పై సినీనటి కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు(Notice) జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఆదేశించారు.
తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయినా నిర్వహించని కేంద్రం ఇప్పుడు అకస్మాత్తుగా ఉత్సవాలు నిర్వహించడం విస్మయానికి గురి చేస్తోంది. ఎన్నికల సమయంలో జరుగుతున్న ఉత్సవాలు కావడంతో కేంద్రం కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
సైన్స్ అనే పదం వేదం నుంచి పుట్టినదని ఇస్రో (ISRO) అధిపతి ఎస్.సోమనాథ్ హాట్ కామెంట్స్ చేశారు
తీవ్ర విషాదంలో ఉన్న ఆమె ఎవరితో సక్రమంగా మాట్లాడడం లేదు. ఆమె పరిస్థితి చూసి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అందుకే ఆమె వెన్నంటే అందరూ ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోయిన ఆమె తెల్లవారుజామున ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ఈ ఘటనతో కుటుంబీకులు హతాశయులయ్యారు.
RRR సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) గ్లోబల్ స్టార్(Global star) గా మారిపోయారు. ఓవైపు హీరోగా వరుస సినిమాలు తీస్తూనే.. మరో పక్క కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్(Konidela Productions banner) పై పలు సినిమాలను నిర్మిస్తున్నారు.
పాట్నా రైల్వే టీవీల్లో అడల్ట్ కంటెంట్ ప్లే కావడానికి గల కారణం తెలిసింది. ప్రేమించిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందనే అక్కసుతో ఒకతను ఇలా చేశాడని అధికారులు తెలిపారు.
చైనా(china)లో గాడిద(Donkey)ల జనాభా వేగంగా తగ్గిపోయింది. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం వాటిని నిర్దాక్షిణ్యంగా చంపి, ఆపై వాటి చర్మాల(Skin)ను అమ్మేస్తున్నారు. గత ఏడేళ్లలో గాడిదల సంఖ్య 8 లక్షల నుంచి 4 లక్షలకు తగ్గిందంటే ఎంత వేగంగా చైనాలో గాడిదల జనాభా(Population) క్షీణిస్తుందో అంచనా వేయవచ్చు.
సినిమా విడుదలకు ముందు నుంచే అనేక నిరసనలు ఆందోళనలు. అయినా చిత్రాన్ని ఎలాగోలా విడుదల చేసేశారు. ఆ సినిమాలే ది కేరళ స్టోరీ(The Kerala Story) మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రికవరీ ఏజెంట్ల ద్వారా వాహనాలను స్వాధీనం చేసుకోవద్దని పాట్నా హైకోర్టు స్పష్టంచేసింది.