• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Changure Bangaru Raja: ‘ఛాంగురే బంగారు రాజా’ టీజర్‌ రిలీజ్

క్రైమ్ కామెడీ(Crime Comedy) నేపథ్యంలో ఛాంగురే బంగారురాజా చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ను రిలీజ్(Teaser Release) చేశారు.

April 26, 2023 / 08:23 PM IST

Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ‘ఉల్లి’ తల్లివంటిది

ప్రపంచవ్యాప్తంగా వైద్య విజ్ఞానం చాలా అభివృద్ధి చెందినప్పటికీ, శాస్త్రవేత్తలు మధుమేహానికి నివారణ మందును కనుగొనలేదు. కానీ సమతుల్య జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అనుసరించడం వల్ల మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు.

April 26, 2023 / 08:12 PM IST

Aramgetram Movie: మే 5న విడుదల కానున్న ‘అరంగేట్రం’ మూవీ

మే 5వ తేదిన అరంగేట్రం మూవీ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

April 26, 2023 / 08:32 PM IST

Viral : వీడేం డాక్టరు.. ఆపరేషన్ చేయమంటే కడుపులో సూది, దారం పెట్టి మర్చిపోయాడు

కొలంబియా నివాసి మారియా నలుగురు పిల్లల తల్లి. గత దశాబ్ద కాలంగా ఆమె కడుపులో వింత నొప్పితో బాధపడుతోంది. మొదట ఈ నొప్పి మామూలుదే అనుకుంది. కానీ రాను రాను తనకు సమస్య పెద్దదైంది. నొప్పి భరించలేక డాక్టర్ దగ్గరకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఎంఆర్‌ఐ చేయగా, వైద్యులు చూసిన దృశ్యం చూసి షాక్ అయ్యారు.

April 26, 2023 / 07:39 PM IST

Mamukkoya : సినీ ఇండస్ట్రీలో విషాదం..కమెడియన్ కన్నుమూత

ప్రముఖ కమెడియన్ మముక్కోయ కన్నుమూశారు.

April 26, 2023 / 07:31 PM IST

AP Inter Results : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు.

April 26, 2023 / 07:15 PM IST

Bihar : 40 మందికి ఒక్కడే మొగడు.. రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి షాకైన ఆఫీసర్లు

అర్వాల్‌లో 40 మంది మహిళలు తమకు ఒక్కడే భర్త అని వచ్చిన అధికారులకు చెప్పారు. ఆయన పేరు రూప్‌చంద్‌ అని నమోదు చేయించుకున్నారు. ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది పిల్లలు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అనితెలిపారు. ఈ వివరాలను చూసిన అధికారులు ఆశ్చర్య పోయారు.

April 26, 2023 / 07:10 PM IST

Samyukta Menon: ‘విరూపాక్ష’ జోష్‌లో టెంప్ట్ చేస్తున్న సంయుక్త మీనన్!

సంయుక్త(Samyukta Menon) హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంది. ఓల్డ్ ఫోటోలు షేర్ చేసినా.. విరూపాక్ష రిజల్ట్‌తో అమ్మడు కొత్తగా కనిపిస్తోంది.

April 26, 2023 / 06:58 PM IST

Agent Movie : ‘ఏజెంట్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్!

అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ.. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదల అవుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు.

April 26, 2023 / 06:47 PM IST

Vande Bharat : వందేభారత్ లోకి నీళ్లు.. తొలి రోజే నిలిచిన ట్రైన్

Vande Bharat : ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రతిష్టాత్మకంగా మంగళవారం కేరళ(Kerala) రాజధాని తిరువనంతపురంలో వందేభారత్ ట్రైన్(Vande Bharat Train)ను జెండా ఊపి ప్రారంభించారు.

April 26, 2023 / 06:39 PM IST

YS Sharmila: వివేకా హత్య కేసుపై తొలిసారి స్పందించిన షర్మిల..సునీతపై కీలక కామెంట్స్

వైఎస్ షర్మిల(YS Sharmila) మొదటిసారి తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై స్పందించింది.

April 26, 2023 / 06:34 PM IST

Nose Bleeding :వేసవిలో ముక్కు నుంచి రక్తం కారుతుందా.. ఇలా చేయండి ?

వేసవిలో చాలా మందికి ముక్కు నుండి రక్తస్రావం సమస్య ఉంటుంది. ఇది అనేక కారణాల వల్ల కావచ్చు. మీకు లేదా మీ చుట్టూ ఉన్న ఎవరికైనా ఇలా జరిగితే, ఏమి చేయాలో తెలుసుకోండి.

April 26, 2023 / 06:11 PM IST

Crime: విశాఖ ఆర్కే బీచ్‌లో అర్ధనగ్నంగా యువతి మృతదేహం..షాకింగ్ ఘటన

విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

April 26, 2023 / 06:05 PM IST

Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్!

శంకర్(Director Shankar) ఆర్సీ15ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమాకు గేమ్ ఛేంజర్(Game Changer Movie) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ని ఓ రేంజ్‌లో షూట్ చేస్తున్నారట.

April 26, 2023 / 05:47 PM IST

Viral : 7సీట్ల ఆటో ఎక్కాం గానీ.. 7సీట్ల సైకిల్ చూశారా

మామూలుగా సైకిల్‌ పై ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే రైడ్ చేయగలరు. ఒక వ్యక్తి ఏడుగురు కలిసి ప్రయాణించగలిగే సైకిల్‌ను తయారు చేశాడు. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని దిద్వానా పట్టణానికి చెందిన వ్యక్తి ఈ ప్రత్యేక సైకిల్‌ను తయారు చేశారు.

April 26, 2023 / 05:37 PM IST