ఆసియా ఖండంలోనే దిగ్గజ జట్లుగా మన దేశానికి చెందిన మూడు జట్లు నిలువడంపై క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్న చెన్నై అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటించిన విరూపాక్ష(virupaksha).. డే వన్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకొని.. థియేటర్లో కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లోను బ్రేక్ ఈవెన్ అయి.. లాభాల బాట పట్టిన విరూపాక్ష, ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి అదిరిపోయే వసూళ్లను రాబట్టింది. దీంతో మేకర్స్‌కు విరూపాక్ష భారీ లాభాలను తెచ్చిపెడుతోంది.
పాపం ఎవరు పోగొట్టుకున్నారో అని భావించి.. పోగొట్టుకున్నవాళ్లు ఎంతో బాధపడుతారని భావించి ఆ బ్యాగ్ ను పోలీసులకు ఇద్దామని భావించాడు. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులు ఆ బ్యాగ్ ఇచ్చాడు. జరిగిన విషయాన్ని వివరించాడు.
బాలీవుడ్ హీరోయిన్ జియా ఖాన్ (25)(jiah khan) ఒక అమెరికన్ పౌరురాలు. జూన్ 3, 2013న ముంబై జుహులోని తన ఇంటిలో శవమై కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా నటుడు, ఆమె బాయ్ ఫ్రెండ్ సూరజ్ పంచోలీ(suraj pancholi)ని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో అతనికి ఊరట లభించింది.
కొన్ని వారాలుగా తమకు న్యాయం కావాలంటూ రోడ్లపైన నిరసన వ్యక్తం చేస్తున్న భారత రెజ్లర్లకు సినీ, క్రీడా ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. రోజురోజుకు వారి ఉద్యమానికి (Wrestlers Movement) అన్ని వర్గాల వారు మద్దతు పలుకుతున్నారు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) 68వ ఎడిషన్ కార్యక్రమం ఏప్రిల్ 27న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులు ఎవరు గెల్చుకున్నారు? బెస్ట్ మూవీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీలో (Kidney) రాళ్లు అంటే ఏ చిన్న పరిణామంలో ఉంటాయని అనుకుంటాం. ఉంటే రెండు, లేదా మూడు ఉంటాయి. కానీ ఏకంగా 154 రాళ్లు ఉండడం ఎప్పుడైనా మనం విన్నామా. కానీ ఓ వ్యక్తికి ఏకంగా 154 రాళ్లు ఉన్నాయి. మధుమేహంతో (Diabetes) బాధపడుతూ ఆస్పత్రికి రాగా.. కిడ్నీలో రాళ్లు చూసి వైద్యులు నివ్వెరపోయారు. అతి కష్టంగా ఆ రాళ్లను తొలగించారు. ఈ సంఘటన తెలంగాణలో (Telangana) చోటుచేసుకుంది. చదవండి: Organ Donation చేస్తే 42...
మృతి చెందిన తర్వాత మన అవయవాలు ఖననం చేస్తే మట్టిపాలు, లేదా దహనం చేస్తే కాలి బూడిదవడం తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. అదే మరణించిన తర్వాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడితే అంతకుమించిన పుణ్యం ఇంకోటి ఉండదు.
సాక్ష్యాలు, వాట్సప్ చాటింగ్ మొత్తం వ్యవహారం బహిర్గతం చేసింది. అయితే ఎమ్మెల్యే తన అధికార బలంతో ఆ కేసును మరుగున పడేశారని సమాచారం. మరుగునపడేసినా ఆ కేసు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది.
బాలకృష్ణ(balakrishna), నాగార్జున(Nagarjuna).. ఇద్దరూ సమకాలీన నటులు. వీరిద్దరూ చెప్పుకోదగిన పెద్ద స్నేహితులు కాకపోయినా, శత్రవులు మాత్రం కాదు. కానీ వీరి తండ్రులు మాత్రం మంచి స్నేహితులు. వీరిద్దరూ కళామతల్లి ముద్దుబిడ్డలు. వీరిద్దరిని అప్పటి ప్రజలు విపరీతంగా అభిమానించేవారు. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు కూడా విపరీతంగా హిట్ అయ్యాయి. సొంత అన్నదమ్ముల్లా ప్రవర్తించేవారు. బాలకృష్ణ సోదరుడు హరికృష్ణతో ...