Noida: సోషల్ మీడియాలో లైక్స్, ఫాలోవర్స్ పెంచుకోవడానికి నేటి యువత ఏం చేయడానికైనా రెడీ అవుతున్నారు. ఒక్కోసారి రీళ్లపై యూత్ క్రేజ్ వారికే కాకుండా అందరికీ తలనొప్పిగా మారుతుంది. నోయిడాలో అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
హెరిటేజ్ సిటీ(Heritage City)లో కృష్ణుడి ఆలయం భక్తులను కనువిందు చేయనుంది. 2034 నాటికి మూడు దశల్లో 750 ఎకరాల్లో హెరిటేజ్ సిటీని నిర్మించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రధాని మోదీ(PM Modi)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే చేసిన ‘విష సర్పం’పై స్పందించిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ శుక్రవారం కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ‘విషకన్య‘గా అభివర్ణించారు. తన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
తన తాజా చిత్రం శాకుంతలం (Sakunthalam) బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సమంత రుత్ ప్రభు తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ పోస్ట్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భగవద్గీత శ్లోకం. ఫలితాల గురించి ఆలోచించకుండా కష్టపడి పనిచేయడం అనే అర్థం వచ్చేలా ఆ శ్లోకం ఉంది.
ఐదు పదుల వయసులో కూడా సెలబ్రిటీలు చెక్కు చెదరని అందంతో.. చెక్కిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ.. యువతులకు ధీటుగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరి వీరిని ఇంత అందంగా చూపించేది ఎవరు అంటే మేకప్ ఆర్టిస్ట్‌లు. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) మేకప్ ఆర్టిస్ట్ శాలరీ గురించి నెట్టింట వైరల్‌గా మారింది.
పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (Kommuri Pratap Reddy) మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో విమర్శలకే పరిమితమైన భేదాభిప్రాయాలు సస్పెన్షన్ ప్రకటనల వరకు వచ్చాయి.
అక్కినేని థర్డ్ జనరేషన్ హీరో అఖిల్(Hero Akhil) నటించిన ఏజెంట్ మూవీ(Agent Movie ).. ఏప్రిల్ 28న గ్రాండ్‌గా థియేటర్లో విడుదలైంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా.. అదిరిపోయే యాక్షన్‌తో ఏజెంట్‌ను తెరకెక్కించాడు. ఈ సందర్భంగా ఈ చిత్రం హిట్టా ఫట్టా ఓ సారి తెలుసుకుందాం.