స్టార్ హీరోయిన్ సమంత (Samantha) పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా సామ్ ను విష్ చేశారు.
ఈ మధ్యకాలంలో చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతున్నారు. ఏ ఆహారం తినాలని ఉన్నా.. కడుపు నిండిన భావన కలిగి, ఆగకుండా తేన్పులు వస్తూ ఉంటాయి. అంతేకాదు పొట్ట మొత్తం అసౌకర్యంగా ఉంటుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా వేగంగా ఆహారం తినడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం, అతిగా తినడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, మలబద్ధకం వంటి అనేక అంశాలు ఉబ్బరం పెరగడానికి దోహదపడతాయి.
ఈ రోజుల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తేనే కుటుంబం గడవడం కష్టం. పొద్దున లేవగానే ఇద్దరూ ఆఫీసులకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో వారి పిల్లలను చూసుకోవడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రోజుల్లో జంటలు కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు.
ఈనెల 30 న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రారంభించనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం(Secretariat) భవనంలో భద్రతా(Securty) ఏర్పాట్లను డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani kumar), సీనియర్ పోలీస్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు.
కలుషిత ఆహారం తిని 17 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఏలూరు జిల్లా దెందులూరు (Dendulur) మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శింగవరం గ్రామంలో చోటుచేసుకుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ తెలంగాణ హైకోర్టులో మరోసారి వాయిదా పడింది. సీబీఐ విచారణ చేసుకోవచ్చని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది.