• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Chrisann Pereira: జైల్లో నరకం అనుభవించా: ప్రముఖ నటి

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) యూఏఈ షార్జా(Sharjah) జైలు(jail) నుంచి ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె జైలులో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అవి ఏంటీ? అసలు ఈమె జైలుకు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం.

April 28, 2023 / 09:29 AM IST

Horoscope నేటి రాశిఫలాలు.. అప్రమత్తతే శ్రీరామరక్ష

ఈ రోజు అష్టమి కావడంతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రాశుల వారు శత్రువుల నుంచి దూరంగా ఉండడం చాలా మేలు చేస్తుంది. మరికొన్ని రాశుల వారికి విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండాలి.

April 28, 2023 / 07:00 AM IST

Selfie challenge : చంద్రబాబు మంత్రి అంబటికి సెల్ఫీ చాలెంజ్

నా సెల్ఫీ చాలెంజ్ కు సమాధానం చెప్పగలరా? అంటూ చంద్రబాబు (Chandrababu)మంత్రి అంబటికి సవాల్ విసిరారు. ఆ మేరకు గంగమ్మ, పర్లయ్య కుటుంబంతో తాను దిగిన సెల్ఫీని చంద్రబాబు ట్విట్టర్ లో పంచుకున్నారు.

April 27, 2023 / 10:38 PM IST

Rain Alert: మరో నాలుగు రోజులు తెలంగాణలో వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

April 27, 2023 / 10:26 PM IST

Shekhar Kammula : హైదరాబాద్‌లో ఎవరైనా లవ్‌లో పడాల్సిందే : శేఖర్ కమ్ముల

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న 24వ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(Film Festival) కు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథిగా హాజరై.. ప్రారంభించారు. శేఖర్ కమ్ముల రాకతో ఒయు లోని ఠాగూర్ ఆడిటోరియం(Tagore Auditorium) విద్యార్థుల కేరింతలో మారుమోగిపోయింది.

April 27, 2023 / 10:22 PM IST

Chardham Yatra : కేదార్‌నాథ్‌లో భారీగా హిమపాతం.. యాత్ర నిలిపివేత

మంచు వర్షం కారణంగా 4 వేల మంది భక్తులు కేదార్‌నాథ్ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాతావరణం అనుకూలించే వరకూ భక్తులు కేదార్‌నాథ్(Kedarnaath) వెళ్లేందుకు వీల్లేదని అధికారులు తెలిపారు.

April 27, 2023 / 09:49 PM IST

CM KCR : మంత్రి నిరంజన్‌రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం ?

బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్(CM KCR) వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, తెలంగాణ భవనల్ లో ఇవాళ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ అసెంబ్లీతో పాటు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, పార్లమెంటు ఎన్నికలు సహా పలు అంశాలపై తమ పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

April 27, 2023 / 09:47 PM IST

Visakha swetha Case: విశాఖ శ్వేత కేసులో షాకింగ్ ట్విస్ట్

విశాఖ వివాహిత శ్వేత మృతి కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది.

April 27, 2023 / 08:39 PM IST

Kothagudem : కుక్క కాటుకు నాటు వైద్యంతో నర్సింగ్ విద్యార్థిని బలి

పెద్దవాళ్ల అమాయకత్వం ఆ అమ్మాయికి శాపంగా పరిణమించింది. డాక్టర్‌ కావాలనుకున్న అమ్మాయి కల అర్ధంతరంగా ముగిసింది. నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం. కుక్క కరిస్తే ఏమాత్రం అశ్రద్ధ వహించకండి. వెంటనే యాంటీ రేబిస్‌ (Anti-rabies) ఇంజెక్షన్లు తీసుకోండి. లేకుంటే తప్పదు ప్రమాదం అంటున్నారు డాక్టర్లు.

April 27, 2023 / 08:37 PM IST

CM KCR : డబ్బులు వసూలు చేసే ఎమ్మెల్యేలకు ఇదే చివరి వార్నింగ్‌ : సీఎం కేసీఆర్

బీఆర్‌ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ (CM KCR) వార్నింగ్ ఇచ్చారు. దళితు బందు లబ్థి చేకూర్చేందుకు కొందరు నాయకులు రూ.3 లక్షల వరుకు వసూళ్లు చేశారని, వారి చిట్టా తన వద్ద ఉందని తీవ్ర వాఖ్యలు చేశారు. ఇదే చివరి వార్నింగ్ అని, మళ్లీ వసూళ్లు చేస్తే టికెట్ దక్కదని సీఎం హెచ్చారించారు. అనుచరులు డబ్బులు తీసుకున్నా ఎమ్మెల్యేలదే బాధ్యత అని సష్టం చేశారు.

April 27, 2023 / 08:09 PM IST

Samyukta Menon: విరూపాక్ష డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కుర్ర హీరోయిన్

విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుకు హీరోయిన్ సంయుక్త మీనన్ ఖరీదైన బహుమతిని ఇచ్చింది.

April 27, 2023 / 08:01 PM IST

Health Tips: పచ్చి మామిడి తింటే అద్భుత లాభాలు..హెల్త్ బెనిఫిట్స్ ఇవే

వేసవిలో మామిడి పండ్లు అందర్నీ నోరూరించేలా చేస్తుంటాయి. అయితే పచ్చిమామిడి కాయ తినడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలున్నాయి. అవేంటో తెలుసుకోండి. అద్భుత ప్రయోజనాలను పొందండి.

April 27, 2023 / 07:32 PM IST

Plastic surgery : ప్లాస్టిక్ సర్జరీ… వికటించడంతో మోడల్ మృతి

సినిమా తార కాకపోయినా ఆ స్థాయిలో పాప్యులారిటీ అందుకున్న అందాల భామ కిమ్ కర్డాషియన్ (Kim Kardashian). అమెరికాకు చెందిన ఈ సెలబ్రిటీ తన రూపలావణ్యాలు, శరీర ఆకృతి, తన విలాసవంతమైన జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకుంది.

April 27, 2023 / 07:13 PM IST

Allari Naresh: నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగిన టాలీవుడ్ హీరో!

ఉగ్రం సినిమా ప్రమోషన్స్ లో హీరో అల్లరి నరేష్ షాకింగ్ విషయం చెప్పాడు. తాను నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగినట్లు తెలిపాడు.

April 27, 2023 / 07:00 PM IST

Road accident : నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం… ముగ్గురు మృతి

ఇందూరులో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొక్కరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

April 27, 2023 / 06:50 PM IST