• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు అలర్ట్..ఇది గమనించండి

తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.

April 14, 2023 / 08:40 PM IST

Khammam : ఆ పార్టీలో చేరి గొంతు కోసుకోలేను ..మాజీ ఎంపీ పొంగులేటి

తాను వైఎస్సార్ తెలంగాణగా పార్టీలో చేరటం లేదని తేల్చి చెప్పారు పొంగులేటి. వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరకపోడవంపై షర్మిల కోపంగా ఉందని.. మొహమాటానికి చేరి తన గొంతు తానే కోసుకోలేనని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పొంగులేటి (Ponguleti) పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

April 14, 2023 / 08:40 PM IST

Sensational comments : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దళితుడే సీఎం : ఎంపీ కోమటి రెడ్డి

దళితులకు సీఎం కేసీఆర్ (CM KCR) ఏం చేయలేదని ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (MP Komati Reddy) విమర్మించారు. అంబేద్కర్ విగ్రహం(Ambedkar statue) పెట్టినంత మాత్రన వారికి అండగా నిలిచినట్లా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా దళితుడిని చేశామని ఆయన అన్నారు.

April 14, 2023 / 07:32 PM IST

Health Tips : రెడ్ రైస్ తింటే ఎన్ని ప్రయోజనాలో..!

పరిశోధనల్లో వైట్ రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లేవని వాటి బదులు ఇతర పప్పు ధాన్యాలు తినలాని చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇచ్చేవారు రైస్ తినడం మానేస్తున్నారు. అయితే అలాంటివారు రెడ్ రైస్ తినడం అలవాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

April 14, 2023 / 06:57 PM IST

CM Jagan : జగన్ కోసమే ఇలా చేశాను..కోడికత్తి కేసులో నిందితుడు..!

గత ఎన్నికలకు ముందు జగన్ పై ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర వుమారం రేపింది. ఇప్పటికీ ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి కుట్రలేదని ఇటీవల ఎన్ఐఏ పేర్కొంది.

April 14, 2023 / 06:46 PM IST

CBI Notices : ఢిల్లీ సీఎంకు సీబీఐ సమన్లు జారీ

లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని నోటీసుల్లో పేర్కొంది సీబీఐ (CBI). ఇప్పటికే ఈ కేసులో దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. పలువురిని ఈడీ విచారించింది.

April 14, 2023 / 06:34 PM IST

Footbridge : బైశాఖి వేడుకల్లో ఘోర ప్రమాదం.. బ్రిడ్జ్‌ కూలి 40 మందికి గాయాలు

బైశాఖీ (Baisakhi ) ఉత్సవాల్లో భాగంగా బేణీ సంగమం ప్రాంతంలో బెయిన్‌ గ్రామంలోని చెనానీలో ఈ ఘటన చోటుచేసుకుంది.బైశాఖీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు (devotees) పాదచారుల వంతెనపైకి ఒక్కసారిగా రావడంతో అది కుప్పకూలినట్లు తెలిపారు.

April 14, 2023 / 05:59 PM IST

Ambedkar విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. బౌద్ద గురువుల ప్రార్థనలు, పూల వర్షం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ఆవిష్కరించారు. హుస్సేన్ సాగ‌ర్ తీరంలో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన విగ్ర‌హాన్ని జాతికి అంకితం చేశారు.

April 14, 2023 / 05:57 PM IST

Somi Reddy: జగన్ కోడి కత్తి రాజకీయాలు చేస్తున్నాడు!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) కోడికత్తి కేసులో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్న జగన్..ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థల తీరుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

April 14, 2023 / 05:54 PM IST

Taapsee: బికినీలో తాప్సీ షాక్.. ‘బ్రా’తో ప్రభాస్ హీరోయిన్!

హీరోయిన్ తాప్సీ(Taapsee)ని ఎప్పుడైనా బికీనీ(bikini pics)లో చుశారా లేదా అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ చిత్రాలపై ఓ లుక్కేయండి. మరోవైపు దిశా పటానీ(disha patani) సైతం బ్రాలో ఉన్న చిత్రాలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతున్నాయి.

April 14, 2023 / 05:40 PM IST

Health Tips : వీటితో కిడ్నీలో రాళ్లను కరిగించుకోండిలా..బెనిఫిట్స్ ఇవే

నేటి రోజుల్లో చాలా మందికి కిడ్నీల్లో రాళ్లు(Kidney stones) ఏర్పడుతున్నాయి. ఈ సమస్య అందరికీ ఇప్పుడు సాధారణమైపోయింది. కిడ్నీ స్టోన్ అనేది మూత్రంలోని రసాయనాల నుంచి ఏర్పడేటటువంటి ఒక గట్టి వస్తువు అని అందరూ గుర్తించుకోవాలి.

April 14, 2023 / 05:33 PM IST

JD Lakshminarayana : గులాబీ గూటికి జేడీ లక్ష్మీనారాయణ..!

విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి సూచించడం గమానార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని నడిపించేందుకు కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు

April 14, 2023 / 05:30 PM IST

Chandrababuకు నారాయణ స్వామి సెల్ఫీ ఛాలెంజ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి.. సొంత జిల్లాలో ఒక్క కంపెనీ అయినా నిర్మించారా అని అడిగారు.

April 14, 2023 / 05:20 PM IST

Samantha: ‘శాకుంతలం’ మరీ ఇంత దారుణమా!?

నటి సమంతా రూత్ ప్రభు నటించిన చిత్రం 'శాకుంతలం(Shaakuntalam)' ఏప్రిల్ 14న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా లవ్ స్టోరీగా తెరకెక్కించారు. కానీ సమంత(samantha ruth prabhu) ఈ చిత్రంలో అస్సలు సూట్ కాలేదని పలువురు అంటున్నారు.

April 14, 2023 / 05:08 PM IST

Jubilee Hills:లో మహిళపై అత్యాచారయత్నం..మ్యూజిషియన్ అరెస్ట్

జూబ్లీహిల్స్(Jubilee Hills) లోని ఓ పబ్ లో మ్యూజిషియన్(Musician arrested) గా పని చేసే ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో అరెస్టయ్యాడు. ఆమె ఫిర్యాదు మేరకు అతన్నిపోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

April 14, 2023 / 04:49 PM IST