Breaking News : ఈమధ్యకాలంలో వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ బారినపడుతున్నారు. ఒకప్పుడు 60ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే హార్ట్ ఎటాక్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు...25ఏళ్ల యువకులు కూడా హార్ట్ ఎటాక్స్ బారినపడుతున్నారు.
ఈమధ్యకాలంలో వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ బారినపడుతున్నారు. ఒకప్పుడు 60ఏళ్లు దాటిన తర్వాత మాత్రమే హార్ట్ ఎటాక్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు…25ఏళ్ల యువకులు కూడా హార్ట్ ఎటాక్స్ బారినపడుతున్నారు. తాజాగా ఓ మైనర్ బాలిక హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకోగా…. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా మండల పరిధిలో కస్నతండ గ్రామంలో గుండెపోటుతో బాలిక మృతి చెందిన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆవిరేని పద్మ కుమార్తె అవిరేని పింకీ (16)కి ఆకస్మికంగా గుండెనొప్పి రావడంతో మృతి చెందింది. సడెన్ గా బాలిక హార్ట్ ఎటాక్ తో చనిపోవడం అందరినీ షాకింగ్ కి గురి చేసింది. కాగా…. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.