TG: కేంద్రం అధికార దుర్వినియోగం చేస్తోందని టీజేఎఫ్ చీఫ్ కోదండరాం మండిపడ్డారు. పోలీసులకు చంపే అధికారం లేదని స్పష్టం చేశారు. మార్గదర్శకాలను కేంద్రం పాటించడంలేదన్నారు. ఎన్కౌంటర్లపై విచారణ జరపాలని.. బాధ్యులైన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
Tags :