KMR: పెండింగ్ కేసుల్లో నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డయల్ 100 కాల్స్‌కు త్వరితగతిన స్పందించాలని, శాంతి భద్రతల విషయంలో అలసత్వం తగదని SP స్పష్టం చేశారు.