TG: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ సంఘవిద్రోహ పార్టీగా మారిందని విమర్శించారు. టెర్రరిస్ట్ సంస్థ కూడా ఇలా ప్రకటించలేదని వ్యాఖ్యానించారు. సుమన్ వ్యాఖ్యల వెనుక KCR ప్లానా?.. KTR ప్లానా? అనేది తెలియాలన్నారు. కేసీఆర్ వెంటనే తన పార్టీని రద్దు చేసుకోవాలని అన్నారు.