TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితంపై తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి హస్తం పార్టీ భారీ ఆధిక్యం కనబర్చింది. కాగా, మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. కాగా, BRS అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానానికే పరిమితమయ్యారు.