AP: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో కల్తీ నెయ్యిపై చర్చించనున్నారు. అలాగే, బడ్జెట్లో శాఖలవారీగా డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరగనుంది. ఆయా శాఖల డిమాండ్ల ఆమోదం కోసం సభలో ప్రతిపాదించనున్నారు. శాసనమండలిలో శాంతిభద్రతల అంశంపై చర్చించనున్నారు.
Tags :