TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి నోటీసులు ఇచ్చి.. రేపు ఉదయం విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. ఆయనతో పాటు సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.