CTR: చిత్తూరులో రైలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. గుడిపాల(M) బొమ్మసముద్రం రైల్వే గేట్ వద్ద గురువారం ఓ వ్యక్తిని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి మరకాల కుప్పం కాలనీకి చెందిన సల్మాన్గా గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదవశాత్తు రైలు ఢీకొంది.