W.G: భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి, రాజలక్ష్మి, పోలేరమ్మ అమ్మ వార్ల 35వ జాతర మహోత్సవాలు జనవరి 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని రజక యూత్ యూనియన్ తెలిపింది. శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవార్ల జాతర ఆహ్వాన పత్రికను గురువారం ఆవిష్కరించారు. దేవస్థాన చైర్మన్ భీమనాదం శేషారావు, అల్లు శ్రీనివాస్ లు, శివాజీవర్మ పాల్గొన్నారు.