PPM: ప్రతీ పంటకు ఎకరానికి గతేడాది కంటే 8% అధికంగా ఆర్థిక ప్రమాణాలు ఉండేలా జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ స్కేల్స్ ఆఫ్ ఫైనాన్స్ ద్వారా సిఫార్సు చేయాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి డిసీసీబి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టెక్నికల్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన గురువారం జరిగింది.