విశాఖలోని ఎంజీఎం పార్క్లో ఈనెల 9, 10వ తేదీల్లో జరగనున్న లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0కు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు. కేంద్ర నౌకాయాన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి, మంత్రి కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. సముద్రతీర చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.