యూట్యూబర్ అన్వేష్‌పై ఉక్రెయిన్ మహిళ లిడియా తీవ్ర విమర్శలు చేసింది. ‘అతన్ని భారత్‌కు రప్పిస్తాను. నా భయంతోనే అన్వేష్ కాంబోడియా, మలేషియా దాటి ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో ఉన్నాడు’ అని వ్యాఖ్యానించింది. ఏపీకి చెందిన వెంకట్‌ను పెళ్లాడిన ఆమె.. థాయ్‌లాండ్ ఎంబసీలో పనిచేస్తుంది. అన్వేష్ తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే.