MNCL: అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని లక్షెట్టిపేట మండలంలోని వెంకటరావు గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, ICDS సూపర్వైజర్ వాణి అన్నారు. గురువారం వెంకటరావుపేట గ్రామంలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా బాలింతలు, గర్భిణీలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహార వివరాలు అడిగి తెలుసుకున్నారు.