NDL: మిడ్తూరు మండలం తిమ్మాపురం గ్రామంలో అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను గురువారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పంపిణీ చేశారు. ఈ పాసుపుస్తకాలు రైతుల భూములకు చట్టబద్ధమైన భద్రతను కల్పించి, వారి భవిష్యత్తుకు స్థిరత్వాన్ని అందిస్తాయని ఎంపీ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.