KKD: పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాతృత్వం 100వ వారం సందర్భంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పం భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ‘మన పెద్దాపురం’ ఫేస్బుక్ అడ్మిన్ పెద్దిరెడ్డి నరేశ్ ఆధ్వర్యంలో రంగంపేటకు చెందిన దేవిన శ్రీనివాస్ దీనిని రూపొందించారు. గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పౌష్టికాహారం అందించాలన్నారు. చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు.