TG: హైదరాబాద్లోని మెహిదీపట్నంలో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు సెయింట్ ఆన్స్ కాలేజీలో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ యూత్ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. కేటీఆర్ పర్యటనకు పార్టీ నాయకులు ఏర్పాటు చేశారు.