AP: PM సూర్యఘర్, పీఎం కుసుమ్, ఆర్డీఎస్ఎస్పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నెడ్‌క్యాప్ ఎండీ, సీఎండీలు, సోలార్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. సూర్యఘర్‌లో భాగంగా వందరోజుల్లో 6 లక్షల కనెక్షన్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్కో డిస్కం రోజుకు 2 వేల కనెక్షన్లు పూర్తి చేయాలని సూచించారు.