TG: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. అయితే సర్పంచ్‌కు నెలకు రూ. 6,500 గౌరవ వేతనం ఉంది. అలాగే సర్పంచ్‌కు పోటీ చేసే అభ్యర్థులు 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.2.50లక్షలు, వార్డు సభ్యులు రూ. 50వేల వరకే ఎన్నికల్లో ఖర్చు చేయాలి. 5వేల కంటే తక్కువ జనాభా ఉంటే సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలే ఖర్చు చేయాలి.