TG: దేశంలో రాహుల్ గాంధీ ఐరన్ లెగ్ అయితే.. రాష్ట్రంలో కేటీఆర్ ఐరన్ లెగ్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేటీఆర్ అడుగుపెట్టిన తర్వాత హైదరాబాద్లో 99 నుంచి 56కు బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య పడిపోయిందన్నారు. దుబ్బాక, హుజురాబాద్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఓడిపోయారని ఎద్దేవా చేశారు.