TG: వికారాబాద్‌లో కలెక్టర్‌పై దాడి చేసిన ఘటను మంత్రులు ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు కలెక్టర్ ప్రతీక్‌ను మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించనున్నారు. మరి కాసేపట్లో వికారాబాద్‌కు చేరుకోనున్నారు.