SKLM: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వైద్య అధికారి గురునాధరావు తెలిపారు. గురువారం జలుమూరు మండలం గొట్టివాడ పంచాయతీలో సైరిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శిబిరం నిర్వహించామని ఆయన అన్నారు. ఈ క్రమంలో 76 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు పేర్కొన్నారు.