NDL: జిల్లాలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతుల్లో అవగాహన తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజా కుమారి ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం పాణ్యం మండలం అనపూరు గ్రామంలో మిబిల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ సందర్శించారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం కింద చిరుధాన్యాలను క్రమబద్ధీకరించాలని అదేశించారు.