ఇజ్రాయెల్‌పై న్యూయార్క్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ వాచ్(HRW) సంచలన వ్యాఖ్యలు చేసింది. గాజాలో ఇజ్రాయెల్.. యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిందని HRW ఓ నివేదికలో తెలిపింది. అదేవిధంగా బలవంతపు తరలింపులకు పాల్పడిందని.. ఇది జాతి హననంతో సమానమని ఆరోపించింది.