HYD: జూబ్లీహిల్స్ పరిధి మిథిలా నగర్, రేషన్ బాగ్, NBT నగర్ ప్రాంతాల్లో కొనసాగుతున్న సకుటుంబ సర్వేను గురువారం మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. ఎన్యుమరేటర్లు మానస, సంధ్య, సూపర్ వైజర్ శివాజీ డోర్ టు డోర్ కొనసాగుతున్న సర్వేను వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు.