చాలామంది అధిక బరువును తగ్గించడానికి భోజనం మానేసి స్నాక్స్, ఇతర పదార్థలు తింటుంటారు. ఇది అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు భోజనంలో పోషకాలు, ఫైబర్, ప్రోటీన్స్ ఉండేలా చూసుకోవాలి. అంతేగాని భోజనం మానేస్తే.. అది మెటబాలిజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బయటి ఫుడ్తోపాటు బేకరీ ఫుడ్స్, స్వీట్స్, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. లేదంటే బరువు పెరగటంతో పాటు అనారోగ్యానికి దారి తీస్తుంది.