W.G: తణుకు మండలం మండపాక గ్రామపంచాయతీ పరిధిలో గల పుట్ట వీధి నందు ఫ్యామిలీ ఫిజిషియన్ కార్యక్రమం డాక్టర్ బంగారు రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రవీణ, వైటీ మూర్తి, విక్టోరియా పాల్గొన్నారు.