శ్రీ క్రోధి నామ సంవత్సరం; దక్షిణాయణం; శరదృతువు, కార్తికమాసం, శుక్లపక్షం పూర్ణిమ: తె. 3-07 తదుపరి బహుళ పక్ష పాడ్యమి భరణి: రా. 10-37 తదుపరి కృత్తిక; వర్జ్యం: ఉ. 9-07 నుంచి 10-37 వరకు అమృత ఘడియలు: రా. 6-07 నుంచి 7-37 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-22 నుంచి 9-07 వరకు తిరిగి మ. 12-06 నుంచి 12-51 వరకు; రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ. 6.08; సూర్యాస్తమయం: సా.5.21 కార్తిక పూర్ణిమ జ్వాలాతోరణం