AP: శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారని మంత్రి లోకేష్ శాసనమండలిలో ప్రస్తావించారు. ఆరోజు తన తల్లిని అవమానించింది.. మీకు గుర్తుకు రావట్లేదా..? తాము ఎప్పుడూ జగన్ కుటుంబంపై మాట్లాడలేదన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని అన్నారు. తన తల్లిని అవమానించాకే ఆవేదనతో సభ వాకౌట్ చేశారని మండిపడ్డారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదని వైసీపీని లోకేష్ ప్రశ్నించారు.